కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Atharva Telugu Movie

ట్యాగ్ · 5 కథనాలు

karthik rajus atharva movie sneak peek released
సినిమా వార్తలు

అథర్వ- ఇంట్రెస్టింగ్ గా స్నీక్ పీక్

మహేష్ రెడ్డి దర్శకత్వంలో కార్తీక్ రాజు హీరోగా వస్తున్న సినిమా అథర్వ. క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో ఈసినిమా తెరకెక్కుతుంది. డిసెంబర్ 1వ తేదీన ఈసినిమా రిలీజ్ కానున్న నేపథ్యంలో సినిమాపై మరింత హైప్ పెంచే ప్రయత్నాలు చేస్తున్నారు అథర్వ టీమ్. ఈసినిమా నుండి ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్ సినిమాపై అంచనాలను పెంచేశాయి.

TFN Adminవాట్సాప్
Atharva Movie Teaser Released
ట్రైలర్ & టీజర్

రిలీజ్ అయిన అథర్వ మూవీ టీజర్

నూతలపాటి నరసింహం, అనసూయమ్మ సమర్పణలో పెగ్గో ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై మహేష్ రెడ్డి దర్శకత్వంలో యువ హీరో కార్తీక్ రాజు హీరోగా క్రైమ్ థ్రిల్లర్ అథర్వ మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ మూవీలో సిమ్రాన్ చౌదరి, ఐరా కథానాయికలు. శ్రీ చరణ్ పాకాల సంగీతం అందిస్తున్నారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు చివరి దశలో ఉన్నాయి. అతి త్వరలో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఏకకాలంలో ఈ మూవీని ఎంతో గ్రాండ్‌గా రిలీజ్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.

Team TFNవాట్సాప్
Atharva movie to be released in four languages, Atharva to be released in four languages, four languages, Karthik Raju, Mahesh Reddy, Simran Choudhary, Karthik Raju latest movie, Karthik Raju’s Upcoming Movie, Atharva, Atharva 2022, Atharva Movie, At
సినిమా వార్తలు

నాలుగు భాషలలో అధర్వ

నూతలపాటి నరసింహం, అనసూయమ్మ సమర్పణలో పెగ్గో ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై మహేష్ రెడ్డి దర్శకత్వంలో కార్తిక్ రాజు హీరోగా తెరకెక్కుతున్న క్రైమ్ థ్రిల్లర్ అధర్వ మూవీ తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషలలో రిలీజ్ కానుంది. , సిమ్రాన్ చౌదరి, ఐరా కథానాయికలు. ఈ మూవీ లో అరవింద్ కృష్ణ, కబీర్ సింగ్ దుహాన్, కల్పిక గణేష్, గగన్ విహారి, రామ్ మిట్టకంటి, కిరణ్ మచ్చ, మరిముత్తు, ఆనంద్, విజయరామరాజు తదితరులు ముఖ్యపాత్రలలో నటిస్తున్నారు. శ్రీ చరణ్ పాకాల సంగీతం అందిస్తున్నారు.

Team TFNవాట్సాప్
Atharva Movie First Look out now,Telugu Filmnagar,Tollywood Latest,Tollywood Movie Updates,Tollywood Upcoming Movies,Telugu Film News 2022,Atharva,Atharva Movie,Atharva Telugu Movie,Atharva Movie Updates,Atharva Telugu Movie Updates,Atharva Movie Lat
ఫస్ట్ లుక్

అధర్వ మూవీ హీరోయిన్ ఫస్ట్ లుక్ రిలీజ్

నూతలపాటి నరసింహం, అనసూయమ్మ సమర్పణలో పెగ్గో ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై మహేష్ రెడ్డి దర్శకత్వంలో కార్తిక్ రాజు , సిమ్రాన్ చౌదరి జంటగా తెరకెక్కుతున్న క్రైమ్ థ్రిల్లర్ అధర్వ మూవీ తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషలలో రిలీజ్ కానుంది. ఈ మూవీ లో ఐరా, అరవింద్ కృష్ణ, కబీర్ సింగ్ దుహాన్, కల్పిక గణేష్, గగన్ విహారి, రామ్ మిట్టకంటి, కిరణ్ మచ్చ, మరిముత్తు, ఆనంద్, విజయరామరాజు తదితరులు ముఖ్యపాత్రలలో నటిస్తున్నారు. శ్రీ చరణ్ పాకాల సంగీతం అందిస్తున్నారు.

Team TFNవాట్సాప్
Atharva movie poster launched by mass Maharaj Ravi Teja, mass Maharaj Ravi Teja, Atharva movie poster, Atharva Title Logo, Atharva movie Motion poster, Atharva's first look poster, mass Maharaj launched Atharva Movie title logo, Atharva Movie title l
ఫస్ట్ లుక్

హీరో రవితేజ చేతుల మీదుగా అధర్వ మూవీ మోషన్‌ పోస్టర్‌ రిలీజ్‌

నూతలపాటి నరసింహం, అనసూయమ్మ సమర్పణలో పెగ్గో ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై మహేష్ రెడ్డి దర్శకత్వంలో కార్తిక్ రాజు హీరోగా క్రైమ్ థ్రిల్లర్ అధర్వ మూవీ తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషలలో తెరకెక్కుతుంది. సిమ్రాన్ చౌదరి, ఐరా, అరవింద్ కృష్ణ, కబీర్ సింగ్ దుహాన్, కల్పిక గణేష్, గగన్ విహారి, రామ్ మిట్టకంటి, కిరణ్ మచ్చ, మరిముత్తు, ఆనంద్, విజయరామరాజు తదితరులు ముఖ్యపాత్రలలో నటిస్తున్నారు. శ్రీ చరణ్ పాకాల సంగీతం అందిస్తున్నారు.

Team TFNవాట్సాప్

షేర్