కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Arya Telugu Movie

ట్యాగ్ · 3 కథనాలు

2022 Latest Telugu Movie Trailer, 2022 Latest Telugu Trailers, 2022 Telugu Trailers, Aishwarya Lekshmi, Arya, Arya Captain Movie, Arya Captain Movie trailer, Arya Captain Official Trailer, Arya Captain Trailer, Arya Latest Movie Trailer, Arya movies,
ట్రైలర్ & టీజర్

ఆర్య కెప్టెన్ మూవీ ట్రైలర్ రిలీజ్

పలు సూపర్ హిట్ మూవీస్ తో తమిళ ప్రేక్షకులను అలరిస్తున్న స్టార్ హీరో ఆర్య , ఆ మూవీస్ తెలుగు డబ్బింగ్ వెర్షన్స్ తో తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్న విషయం తెలిసిందే. అల్లు అర్జున్ వరుడు మూవీ తో ఆర్య టాలీవుడ్ కు పరిచయం అయ్యారు. కన్నడ , మలయాళ భాష మూవీస్ లో కూడా ఆర్య నటించారు. హీరో ఆర్య ఇప్పుడు ఒక యాక్షన్ ఎంటర్ టైనర్ మూవీ తో ప్రేక్షకులను అలరించనున్నారు.

Team TFNవాట్సాప్
Arya To Play Antagonist In RAPO 19 Movie,Arya To Play Antagonist In RAPO19 Movie,Arya In RAPO19 Movie,Arya,Actor Arya,Hero Arya,Arya New Movie,Arya Latest Movie,Arya Telugu Movie,Arya In Ram Pothineni And Lingusamy Movie,Arya In RaPo19,RaPo19 Villain
సినిమా వార్తలు

రామ్ కు విలన్ గా..!

ఒకప్పుడు చాక్లెట్ బాయ్ లా కనిపించిన రామ్ ఈ మధ్య ఫుల్ మాస్ హీరోగా మారిపోయాడు. ఇస్మార్ట్ శంకర్ సినిమాలో మాస్ క్యారెక్టర్ లో అలరించిన రామ్.. ఆ తర్వాత వచ్చిన రెడ్ సినిమాలో కూడా అదే కంటిన్యూ చేసాడు. ఇప్పుడు ఎన్.లింగుస్వామి దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే కదా. ‘రాపో 19’ అనే వర్కింగ్ టైటిల్‌‌తో ఈ సినిమా తెరకెక్కిస్తున్నారు. నిన్నటి నుండి ఈసినిమా షూటింగ్ ను మొదలుపెట్టింది. ఇక ఇప్పటికే ఈసినిమాకు 'ఉస్తాద్' అనే పేరును చూస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు ఈసినిమాలో నటించే విలన్ గురించి మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ తెరపైకి వచ్చింది. గతంలోనే తమిళ్ స్టార్ హీరో మాధవన్ హీరోగా నటిస్తున్నాడని…

TFN Adminవాట్సాప్
Icon Staar Allu Arjun Attributes All His Success To Arya Movie,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Allu Arjun,Stylish Star Allu Arjun,Actor Allu Arjun,Hero Allu Arjun,Icon Sta
సినిమా వార్తలు

17 ఏళ్ల ఆర్య.. నా జీవితంలో పెద్ద మిరాకిల్

ఆర్య... సుకుమార్‌-బన్నీ కాంబినేషన్ లో వచ్చిన ఆర్య సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పేదేముంది. ఎప్పుడూ ఈసినిమా ప్రెష్ ఫీలింగ్ నే ఇస్తుంది. సుకుమార్ డైరెక్షన్ ,కథ, బన్నీ యాక్టింగ్.. మరోవైపు దేవి మ్యూజిక్ అన్నీ ఈసినిమాకు కలిసొచ్చాయి. 2004లో సినిమా విడుద‌లైన ఈ సినిమా బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్ అవ‌డ‌మే కాదు.. అల్లు అర్జున్‌, సుకుమార్‌లను స్టార్స్‌గా మార్చేసింది. ట్రయాంగిల్ లవ్ స్టోరీ గా వచ్చిన ఈసినిమాలో బన్నీ చెప్పే ఫీల్ మై లవ్ అనే పదాలకు అప్పట్లో యూత్ బాగా కనెక్ట్ అయ్యారు. అంతేకాదు ఈసినిమా ట్రెండ్ సెట్టర్ గా కూడా నిలిచింది. ఇక అను మెహతా హీరోయిన్ గా నటించగా.. శివ బాలాజీ మరో కీలక పాత్రలో నటించాడు.

TFN Adminవాట్సాప్

షేర్