కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Aranya Movie telugu

ట్యాగ్ · 3 కథనాలు

ట్రైలర్ & టీజర్

'అరణ్య' ట్రైలర్ రిలీజ్

ప్రభు సోలమన్ దర్శకత్వంలో రానా దగ్గుబాటి, జోయా హుస్సేన్ జంటగా "హాథీ మేరే సాథీ " అనే సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. తెలుగులో 'అరణ్య', తమిళ్‌లో కదన్ పేరుతో ఈ సినిమా రిలీజ్ కానుంది. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ఇక ఇటీవలే ఈ సినిమా రిలీజ్ డేట్ కూడా ప్రకటించారు. ఇప్పుడు ఈ సినిమా రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేశారు చిత్రయూనిట్. మార్చి 26వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

అరణ్య డబ్బింగ్ - ఒకేసారి మూడు భాషల్లో

ఎప్పుడూ విభిన్నమైన కథలతో ప్రేక్షకుల ముందుకు రావడానికి చూస్తాడు రానా దగ్గుబాటి. ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ స్టోరీ తో వస్తున్నాడు. ప్రభు సోలమన్ దర్శకత్వంలో రానా దగ్గుబాటి, జోయా హుస్సేన్ జంటగా "హాథీ మేరే సాథీ " అనే సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. తెలుగులో 'అరణ్య', తమిళ్‌లో కదన్ పేరుతో ఈ సినిమా రిలీజ్ కానుంది. నిజానికి ఈ సినిమా గత ఏడాది ఏప్రిల్ లో రిలీజ్ కావాల్సి వుంది. అయితే కరోనా వల్ల ఈ సినిమా రిలీజ్ ఆగిపోయింది. ఇక ఇటీవలే ఈ సినిమా రిలీజ్ డేట్ కూడా ప్రకటించారు. ఇప్పుడు ఈ సినిమా రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేశారు చిత్రయూనిట్. మార్చి 26వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.

TFN Adminవాట్సాప్
రిలీజ్ అప్‌డేట్

థియేటర్ లోకి రాబోతున్న అరణ్య - రిలీజ్ డేట్ ఫిక్స్

గత ఏడాది రిలీజ్ కావాల్సిన సినిమాలు ఈ ఏడాది వరుసపెట్టి రెలీజ్ కు సిద్ధమవుతున్నాయి. కరోనా వల్ల లాక్ డౌన్ విధించడంతో కొన్ని సినిమాలు షూటింగ్ మధ్యలోనే ఆగిపోగా కొన్ని సినిమాలు రిలీజ్ లను కూడా ఆపాల్సి వచ్చింది. ఇక ఎలాగోలా కరోనా ప్రభావం కాస్త తగ్గడంతో థియేటర్స్ ఓపెన్ చేయడంతో పెండింగ్ లో ఉన్న సినిమాలన్నీ రిలీజ్ కు సిద్ధమవుతున్నాయి. అలా పెండింగ్ లో ఉన్న సినిమాల్లో రానా నటించిన అరణ్య సినిమా కూడా ఒకటి.

TFN Adminవాట్సాప్

షేర్