కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Anushka Shetty

ట్యాగ్ · 106 కథనాలు · పేజీ 6

ట్రైలర్ & టీజర్

'నిశ్శబ్దం' ట్రైలర్ రిలీజ్

హేమంత్ మధుకర్ దర్శకత్వంలో స్టార్ హీరోయిన్ అనుష్క ప్రధాన పాత్రలో నటిస్తున్న బహుభాషా చిత్రం 'నిశ్శబ్దం'. భాగమతి సినిమా తర్వాత అనుష్క చేస్తున్న సినిమా.. అందులోనూ మూగ పాత్రలో చేస్తుండటంతో సినిమాపై భారీ అంచనాలే వున్నాయి. ఇక దీనికితోడు మొదటినుండి ఈ సినిమాకు మంచి బజ్ ఏ ఉంది. పోస్టర్లు, టీజర్ తో సినిమాపై అంచనాలు పెంచేశారు. ఇక వచ్చే నెల 2వ తేదీన ఈ సినిమా రిలీజ్ కానున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలలో జోరు పెంచారు. ఇప్పుడు తాజాగా ఈ సినిమా నుండి ట్రయిలర్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. న్యాచురల్ స్టార్ నాని తెలుగు ట్రైలర్ ను రిలీజ్ చేయగా.. తమిళ్ లో జయం రవి, హిందీలో మజోజ్ భాజ్ పాయ్ రిలీజ్ చేశారు. ఇక…

TFN Adminవాట్సాప్
సాంగ్

ప్రభాస్ తో స్పెషల్ సాంగ్ ఛాన్స్ మిస్ చేసుకున్న అనుష్క

బ్లాక్ బస్టర్ "భాగమతి " మూవీ తరువాత అనుష్క ప్రధానపాత్రలో "నిశ్శబ్ధం "మూవీ రూపొందిన విషయం తెలిసిందే. కోన ఫిల్మ్ కార్పొరేషన్ , పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్స్ పై హేమంత్ మధుకర్ దర్శకత్వంలో రూపొందిన సస్పెన్స్ థ్రిల్లర్ "నిశ్శబ్ధం" మూవీ ఏప్రిల్ 2వ తేదీ రిలీజ్ కానుంది. పూర్తిగా US లో షూటింగ్ జరుపుకున్న ఈ మూవీ తెలుగు,తమిళ, మలయాళ, హిందీ, ఇంగ్లీష్ భాషలలో రిలీజ్ కానుంది.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

ఎవరేమన్నా అతడినే పెళ్లి చేసుకుంటా..!

అనుష్క పెళ్లి మ్యాటర్ ఎప్పుడూ టాక్ ఆఫ్ ద టౌనే. ఎవరో ఒకరితో అనుష్క పెళ్లి అంటూ వార్తలు వస్తూనే ఉంటాయి. ముందు మన బాహుబలి ప్రభాస్ తో అన్నారు. ఈ వార్తలు ఒక మూడు నాలుగేళ్లే వచ్చాయి. తమ మధ్య ఫ్రెండ్‌షిప్పే కానీ ప్రేమ లేదని చాలా సార్లు ఇద్దరూ క్లారిటీ ఇచ్చారు. అయినా కూడా రూమర్లకు బ్రేక్ పడలేదు. గత ఏడాది అయితే వీరిద్దరూ పెళ్లి చేసుకుంటున్నారు అని కూడా అన్నారు. ఇక ఆ తర్వాత ఎవరో బిజినెస్ మ్యాన్ ను పెళ్లి చేసుకోబోతుంది అని అన్నారు. ఇక రీసెంట్ గా ఓ క్రికెటర్‌తో ప్రేమలో పడిందనే ప్రచారం జరుగుతోంది. ఆ క్రికెటర్ తోనే అనుష్క పెళ్లి అని బాగానే వార్తలు వచ్చాయి. దీనితో ఇక తనపై వస్తున్న వార్తలపై అనుష్క స్పందించి…

TFN Adminవాట్సాప్
Nishabdham Title Song Sets A Unique Record
సాంగ్

'నిశ్శబ్దం' టైటిల్ సాంగ్ రికార్డ్

హేమంత్ మధుకర్ దర్శకత్వంలో స్టార్ హీరోయిన్ అనుష్క ప్రధాన పాత్రలో 'నిశ్శబ్దం' మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. తెలుగు,తమిళ, ఇంగ్లీష్,మలయాళ, హిందీ భాషలలో తెరకెక్కుతున్న ఈ సినిమాను తెలుగులో 'నిశ్శబ్దం' టైటిల్ తోను, మిగతా భాషలలో సైలెన్స్ టైటిల్ తో రిలీజ్ చేస్తున్నారు. ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు జ‌రుపుకుంటున్న ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు ప్రారంభించింది చిత్రయూనిట్. ఇక ఇటీవలే ఈ సినిమా టీజర్ ను రిలీజ్ చేయగా దానికి సూపర్ రెస్పాన్స్ వచ్చింది.

TFN Adminవాట్సాప్
Hollywood Actor Michael Madsen Goes Missing During Nishabdham Movie Shooting
షూటింగ్ అప్‌డేట్

"నిశ్శబ్ధం"మూవీ షూటింగ్ టైమ్ లో మిస్సింగ్

కోన ఫిల్మ్ కార్పొరేషన్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్స్ పై హేమంత్ మధుకర్ దర్శకత్వంలో స్టార్ హీరోయిన్ అనుష్క ప్రధాన పాత్రలో రూపొందిన సస్పెన్స్ థ్రిల్లర్ "నిశ్శబ్ధం" మూవీ ఏప్రిల్ 2వ తేదీ రిలీజ్ కానుంది. ఈ హాలీవుడ్ క్రాస్ ఓవర్ మూవీ లో మాధవన్, అంజలి, షాలిని పాండే, సుబ్బరాజు ముఖ్య పాత్రలలో నటించారు. గోపిసుందర్ సంగీతం అందించారు. "నిశ్శబ్ధం"మూవీ తెలుగుతో పాటు తమిళ, మలయాళ, హిందీ, ఇంగ్లీష్ భాషలలో రిలీజ్ కానుంది.

Team TFNవాట్సాప్
Bhallaladeva Clashes With Devasena On 2nd April 2020
సినిమా వార్తలు

ఏప్రిల్ 2... భ‌ళ్ళాల‌దేవ వ‌ర్సెస్ దేవ‌సేన‌

2020 ఏప్రిల్ 02.. ఆస‌క్తిక‌ర‌మైన పోరుకి వేదిక కానుంది. ఇండియ‌న్ ఫిల్మ్ హిస్ట‌రీలోనే బిగ్గెస్ట్ బ్లాక్ బ‌స్ట‌ర్ గా నిల‌చిన `బాహుబ‌లి - ది కంక్లూజ‌న్`లో ముఖ్య భూమిక‌లు పోషించిన రానా (భ‌ళ్ళాల‌దేవ‌), అనుష్క (దేవ‌సేన‌)... ఆ రోజు త‌మ కొత్త చిత్రాల‌తో బ‌రిలో దిగుతున్నారు.

Team TFNవాట్సాప్

షేర్