కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Anupama Parameswaran Next Project Details

ట్యాగ్ · 4 కథనాలు

సినిమా వార్తలు

మరోసారి నాని కి జోడీగా అనుపమ పరమేశ్వరన్

సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై నాని హీరోగా సక్సెస్ ఫుల్ "టాక్సీవాలా" మూవీ ఫేమ్ రాహుల్ సంక్రుత్యన్ దర్శకత్వంలో కోల్ కత్తా బ్యాక్ డ్రాప్ లో "శ్యామ్ సింగ రాయ్ " మూవీ రూపొందనున్న విషయం తెలిసిందే. సాయి పల్లవి ఒక కథానాయిక కాగా మరో కథానాయికగా అనుపమ పరమేశ్వరన్ ఎంపిక అయ్యారు. కోల్ కత్తా లో షూటింగ్ కు ప్లాన్ చేసిన చిత్ర యూనిట్ కరోనా కారణంగా హైదరాబాద్ లో కోల్ కత్తా నేపథ్యంలో సెట్స్ రూపొందించి చిత్రీకరణ జరపాలని నిర్ణయించింది.

Team TFNవాట్సాప్
Actress Anupama Parameswaran To Act In Telugu Remake Of Blockbuster Malayalam Movie Helen
సినిమా వార్తలు

మలయాళ మూవీ తెలుగు రీమేక్ లో అనుపమ పరమేశ్వరన్ ?

సూపర్ హిట్ "అ ఆ " మూవీ తో పరిచయం అయిన అనుపమ పరమేశ్వరన్ "ప్రేమమ్ ", "శతమానం భవతి ", "హలో గురు ప్రేమకోసమే ","రాక్షసుడు "వంటి సూపర్ హిట్ మూవీస్ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. మలయాళ , తమిళ , కన్నడ భాషల మూవీస్ లో నటిస్తున్న అనుపమ ఇప్పుడు వరుస తెలుగు మూవీస్ తో టాలీవుడ్ లో బిజీగా మారారు. నిఖిల్ హీరోగా రూపొందుతున్న "కార్తికేయ 2 ", "18 పేజెస్ " మూవీస్ లో హీరోయిన్ గా ఎంపిక అయిన అనుపమ ఇప్పుడు ఒక మలయాళ మూవీ తెలుగు రీమేక్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సమాచారం.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

"18 పేజెస్ " మూవీ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ ?

యంగ్ హీరో నిఖిల్ "కార్తికేయ 2", "18 పేజెస్ " మూవీస్ లో నటిస్తున్న విషయం తెలిసిందే. చందు మొండేటి దర్శకత్వంలో నిఖిల్ హీరో గా రూపొందిన మిస్టరీ థ్రిల్లర్ "కార్తికేయ "మూవీ ఘనవిజయం సాధించింది. ఆ మూవీ కి సీక్వెల్ "కార్తికేయ 2 " మూవీ లో నిఖిల్ కు జోడీ గా అనుపమ పరమేశ్వరన్ ఎంపిక అయ్యారు.

Team TFNవాట్సాప్
Actress Anupama Parameswaran Latest Movies News, Anupama Parameswaran New Movie Updates, Anupama Parameswaran Next Project Details, Heroine Anupama Parameswaran Upcoming Movies, Latest Telugu Movies 2019, Rare Record For Anupama Parameswaran, Telugu
సినిమా వార్తలు

అనుప‌మ ఖాతాలో అరుదైన రికార్డు

అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్‌... చూడ్డానికి ప‌క్కింటి అమ్మాయిలా ఉండే రూపం ఈ ముద్దుగుమ్మ సొంతం. ఆ రూపంతోనే ద‌క్షిణాది ప్రేక్ష‌కుల మ‌న‌సు దోచిన ఈ కేర‌ళ కుట్టి... తాజాగా త‌న ఖాతాలో ఓ అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. ఇంత‌కీ ఆ రికార్డు ఏమిటంటే... ద‌క్షిణాదిలోని అన్ని భాష‌ల్లోనూ న‌టించ‌డ‌మే కాకుండా ఆ యా భాష‌ల్లో మొద‌టి సినిమాల‌తోనే మంచి విజ‌యాల‌ను అందుకోవ‌డం.

Team TFNవాట్సాప్

షేర్