కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Anupama Parameswaran Latest Movie Details

ట్యాగ్ · 3 కథనాలు

సినిమా వార్తలు

మనసు ప్రశాంతంగా ఉండటమే అందం -అనుపమ పరమేశ్వరన్

బ్లాక్ బస్టర్ "ప్రేమమ్ " మూవీ తో కెరీర్ ప్రారంభించిన అనుపమ పరమేశ్వరన్ సక్సెస్ ఫుల్ "అ ఆ " మూవీ తో తెలుగు తెరకు పరిచయం అయ్యారు. "ప్రేమమ్ ", "శతమానం భవతి ", "హలో గురు ప్రేమకోసమే ", "రాక్షసుడు " వంటి సూపర్ హిట్ మూవీస్ లో అనుపమ తన అందం , అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. అనుపమ హీరోయిన్ గా నటించిన "తళ్ళి పోగాదే "తమిళ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది. సూపర్ హిట్ "నిన్నుకోరి " మూవీ తమిళ రీమేక్ గా "తళ్ళి పోగాదే " మూవీ రూపొందింది. నిఖిల్ హీరోగా రూపొందనున్న "18 పేజెస్ " మూవీ లో అనుపమ కథానాయికగా ఎంపిక అయ్యారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

ఫిమేల్ సెంట్రిక్ మూవీ లో అనుపమ పరమేశ్వరన్

తెలుగు, తమిళ, కన్నడ ,మలయాళ భాషా చిత్ర నటి, ట్యాలెంటెడ్ యాక్ట్రెస్ అనుపమ పరమేశ్వరన్ నటించిన థ్రిల్లర్ మూవీ "రాక్షసుడు " ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. అనుపమ ప్రస్తుతం సూపర్ హిట్ "నిన్నుకోరి " తమిళ రీమేక్ మూవీ, ఒక మలయాళ మూవీ లో నటిస్తున్నారు. అనుపమ ఇప్పుడు ఒక తెలుగు మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

Team TFNవాట్సాప్
Anupama Parameswaran To Act The Lead In A Female Centric Movie
సినిమా వార్తలు

ఫీమేల్ సెంట్రిక్ ఫిల్మ్ లో అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్?

అందం, అభిన‌యాల మేళ‌వింపుగా నిల‌చిన క‌థానాయిక‌ల్లో అనుప‌మ ప‌ర‌మేశ్వ‌రన్ ఒక‌రు. ద‌క్షిణాదిన‌ అన్ని భాష‌ల సినిమాల్లోనూ న‌టించిన ఈ టాలెంటెడ్ బ్యూటీ... తెలుగునాట ఒక ద‌శ‌లో వ‌రుస విజ‌యాలు చూసింది. ఆ మ‌ధ్య కెరీర్ కాస్త ట్రాక్ త‌ప్పిన‌ట్టు అనిపించినా.. `రాక్ష‌సుడు`తో మ‌ళ్ళీ విజ‌యప‌థంలోకి వ‌చ్చేసింది.

Team TFNవాట్సాప్

షేర్