కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Anthapuram

ట్యాగ్ · 3 కథనాలు

Anthapuram Why is Raashi Khanna Scared,Raashi Khanna Bids Adieu To 2021 With Anthahpuram,Raashi Khanna Is Scared In Anthahpuram,Raashi Khanna Is Scared In Anthahpuram Movie,Why is Raashi Khanna Scared In Anthahpuram,Anthapuram 2021 Latest Telugu Movi
సినిమా వార్తలు

'అంతఃపురం'.. రాశీ ఖన్నా ఎందుకు భయపడుతోంది?

అనగనగా ఓ 'అంతఃపురం'.. రాజ భవనంలా ఉంటుంది. అందులో ఓ అమ్మాయి ఉంది. యువరాణికి ఏమాత్రం తీసిపోదు. 'అంతఃపురం'లో అమ్మాయి యువరాణిలా కనిపించాలనే ఏమో... రాశీ ఖన్నాను దర్శకుడు సుందర్ .సి ఎంపిక చేశారు. ఆమెను అందాల బొమ్మలా చూపించారు. 'అంతఃపురం'లో సకల సౌకర్యాలు ఉన్నాయి. కానీ, ఆ అమ్మాయి మాత్రం భయపడుతోంది. ఎందుకు? ఏమిటి? అనేది తెలియాలంటే డిసెంబర్ 31న విడుదల అవుతున్న 'అంతఃపురం' సినిమా చూసి తెలుసుకోవాలి.

TFN Adminవాట్సాప్
Anthapuram Telugu Movie Trailer,Arya,Raashi Khanna,Andrea,Sakshi,Anthahpuram Trailer,Actor Arya,Hero Arya,Arya Movies,Arya New Movie,Arya Latest Movie,Arya New Movie Trailer,Arya Latest Movie Trailer,Arya Anthapuram,Arya Anthapuram Movie,Arya Anthapu
ట్రైలర్ & టీజర్

'అంతఃపురం' ట్రైలర్ రిలీజ్

సుందర్ సి. తమిళంలో 'అరణ్మనై' టైటిల్ తో వరుస సినిమాలు వచ్చిన సంగతి తెలిసిందే కదా. ఇప్పటి వరకూ 'అరణ్మనై1', 'అరణ్మనై2' సినిమాలు వచ్చాయి. తెలుగులో కళావతి, చంద్రకళ టైటిల్స్ తో ఈసినిమాలు రిలీజ్ అయ్యాయి. హార్రర్ నేపథ్యంలో వచ్చిన సినిమాలు కాబట్టి రెండు సినిమాలు కూడా మంచి విజయాన్నే దక్కించుకున్నాయి. ఇక ఇప్పుడు ఇదే సిరీస్ లో భాగంగా 'అరణ్మనై 3' సినిమా కూడా వస్తుంది. ఆర్య, రాశీఖన్నా ప్రధాన పాత్రల్లో ఈసినిమా వస్తుంది. ఇక ఈసినిమాను కూడా తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. తెలుగులో 'అంతఃపురం' టైటిల్ తో విడుదల అవుతుంది.

TFN Adminవాట్సాప్
Anthapuram movie release date gets locked, Latest Telugu Movies 2021,Telugu Film News 2021, Latest Telugu Movie News, Telugu Filmnagar, Tollywood Movie Updates, Anthapuram movie release date, Anthapuram movie, Anthapuram Telugu movie, Anthapuram Movi
రిలీజ్ అప్‌డేట్

రాశీఖన్నా "అంతఃపురం" మూవీ రిలీజ్ డేట్

పలు తెలుగు , తమిళ సూపర్ హిట్ మూవీస్ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరిస్తున్న రాశీఖన్నా ప్రస్తుతం నాగచైతన్య “థ్యాంక్యూ”, గోపీచంద్ “పక్కా కమర్షియల్ “మూవీస్ తో పాటు 5 తమిళ , ఒక మలయాళ మూవీస్ లో కథానాయికగా నటిస్తున్నారు.దాదాపు 8 సంవత్సరాలు తరువాతధర్మ ప్రొడక్షన్స్‌ బ్యానర్ పై పుష్కర్‌ ఓజా, సాగర్‌ ఆంబ్రే దర్శకత్వం లో సిద్ధార్థ్‌ మల్హోత్రా హీరోగాతెరకెక్కనున్న బాలీవుడ్ మూవీ కి రాశీఖన్నా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

Team TFNవాట్సాప్

షేర్