
ట్యాగ్ · 3 కథనాలు


'అంటే సుందరానికి' ట్రైలర్ రిలీజ్ కు వేదిక ఖరారు..!

'అంటే సుందరానికి' ట్రైలర్ అప్ డేట్

'అంటే సుందరానికి' ట్రైలర్ రిలీజ్
న్యాచురల్ స్టార్ నాని, మలయాళ బ్యూటీ నజ్రియా నజిమ్ హీరోహీరోయిన్లుగా తెరకెక్కిన సినిమా 'అంటే సుందరానికి'. వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో ఫ్యామిలీ అండ్ కామెడీ ఎంటర్టైనర్గా ఈసినిమా తెరకెక్కింది. మళ్లీ చాలా రోజుల తర్వాత నాని కామెడీ ఎంటర్ టైనర్ తో వస్తుండటంతో ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఈ సినిమా జూన్ 10న ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో రిలీజ్ డేట్ దగ్గరపడుతుండడంతో చిత్ర యూనిట్ ప్రమోషన్ కార్యక్రమాల్లో వేగం పెంచింది. దీనిలో భాగంగానే ఇప్పటికే పాటలు, టీజర్ రిలీజ్ చేయగా టీజర్ సూపర్ రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది. ఇత అందరూ ట్రైలర్ కోసం ఎదురుచూస్తున్నారు. తాజాగా ఈసినిమా ట్రైలర్ ను కూడా రిలీజ్…

'అంటే సుందరానికి' ట్రైలర్ రిలీజ్ కు వేదిక ఖరారు..!
వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో న్యాచురల్ స్టార్ నాని, నజ్రియా హీరోహీరోయిన్లుగా వస్తున్న సినిమా అంటే సుందరానికి. క్రిస్టియన్ అమ్మాయితో బ్రాహ్మణ యువకుడు ప్రేమలో పడితే ఎలా ఉంటుంది అన్నదే ఈసినిమా కథ. ఇక ఈసినిమా జూన్ 10వ తేదీన రిలీజ్ కానున్న నేపథ్యంలో ఈసినిమా ప్రమోషన్స్ లో జోరు పెంచారు. ఇప్పటికే ఈసినిమా టీజర్ ను రిలీజ్ చేయగా దానికి ఎలాంటి రెస్పాన్స్ వచ్చిందో చూశాం. సినిమా టీజర్ చూస్తే రొమాన్స్ అండ్ కామెడీ ప్రేక్షకులను మరోసారి ఎంటర్టైన్ చేయడానికి నాని రెడీ అయిపోయినట్టు అర్థమవుతుంది.

'అంటే సుందరానికి' ట్రైలర్ అప్ డేట్
న్యాచురల్ స్టార్ నాని, మలయాళ టాలెంటెడ్ హీరోయిన్ నజ్రియా హీరో హీరోయిన్లుగా తెరెక్కుతున్న సినిమా అంటే సుందరానికి. ఈ కాంబినేషన్ తోనే సినిమాపై ఆసక్తిని నెలకొల్పారు మేకర్స్. వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో వస్తున్న ఈసినిమా విలేజ్ వాతావరణంలో పెరిగిన ఒక బ్రాహ్మణ యువకుడికీ.. ఫారిన్లో పెరిగిన ఒక క్రిస్టియన్ అమ్మాయికి మధ్య నడిచే కామెడీ ఎంటర్ టైనర్ అని అర్థమవుతుంది. ఇక ఈసినిమా జూన్ 10వ తేదీన రిలీజ్ కానున్న నేపథ్యంలో చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలలో జోరు పెంచింది.