కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Ante Sundaraniki Telugu Movie Trailer

ట్యాగ్ · 3 కథనాలు

#AnteSundaraniki, #AnteSundaranikiTrailer, 2022 Latest Telugu Movies, Ante Sundaraniki, Ante Sundaraniki Movie, Ante Sundaraniki Movie Official Trailer, Ante Sundaraniki Movie Trailer, Ante Sundaraniki Movie Updates, Ante Sundaraniki Official Trailer
ట్రైలర్ & టీజర్

'అంటే సుందరానికి' ట్రైలర్ రిలీజ్

న్యాచురల్‌ స్టార్‌ నాని, మలయాళ బ్యూటీ నజ్రియా నజిమ్ హీరోహీరోయిన్లుగా తెరకెక్కిన సినిమా 'అంటే సుందరానికి'. వివేక్‌ ఆత్రేయ దర్శకత్వంలో ఫ్యామిలీ అండ్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌గా ఈసినిమా తెరకెక్కింది. మళ్లీ చాలా రోజుల తర్వాత నాని కామెడీ ఎంటర్ టైనర్ తో వస్తుండటంతో ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఈ సినిమా జూన్‌ 10న ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో రిలీజ్ డేట్ దగ్గరపడుతుండడంతో చిత్ర యూనిట్ ప్రమోషన్ కార్యక్రమాల్లో వేగం పెంచింది. దీనిలో భాగంగానే ఇప్పటికే పాటలు, టీజర్ రిలీజ్ చేయగా టీజర్ సూపర్ రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది. ఇత అందరూ ట్రైలర్ కోసం ఎదురుచూస్తున్నారు. తాజాగా ఈసినిమా ట్రైలర్ ను కూడా రిలీజ్…

TFN Adminవాట్సాప్
Event Fixed for Ante Sundaraniki Trailer Launch,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Ante Sundaraniki,Ante Sundaraniki Movie,Ante Sundaraniki Telugu Movie,Ante Sundaraniki Mov
ట్రైలర్ & టీజర్

'అంటే సుందరానికి' ట్రైలర్ రిలీజ్ కు వేదిక ఖరారు..!

వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో న్యాచురల్ స్టార్ నాని, నజ్రియా హీరోహీరోయిన్లుగా వస్తున్న సినిమా అంటే సుందరానికి. క్రిస్టియన్ అమ్మాయితో బ్రాహ్మణ యువకుడు ప్రేమలో పడితే ఎలా ఉంటుంది అన్నదే ఈసినిమా కథ. ఇక ఈసినిమా జూన్ 10వ తేదీన రిలీజ్ కానున్న నేపథ్యంలో ఈసినిమా ప్రమోషన్స్ లో జోరు పెంచారు. ఇప్పటికే ఈసినిమా టీజర్ ను రిలీజ్ చేయగా దానికి ఎలాంటి రెస్పాన్స్ వచ్చిందో చూశాం. సినిమా టీజర్ చూస్తే రొమాన్స్ అండ్ కామెడీ ప్రేక్షకులను మరోసారి ఎంట‌ర్‌టైన్ చేయడానికి నాని రెడీ అయిపోయినట్టు అర్థమవుతుంది.

TFN Adminవాట్సాప్
Ante Sundaraniki Trailer Release Date Locked,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Ante Sundaraniki,Ante Sundaraniki Movie,Ante Sundaraniki Telugu Movie,Ante Sundaraniki Telugu
ట్రైలర్ & టీజర్

'అంటే సుందరానికి' ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్..!

ప్రస్తుతం వస్తున్న క్రేజీ కాంబినేషన్ లో న్యాచురల్ స్టార్ నాని, మలయాళ యాక్ట్రెస్ నజ్రియాది కూడా ఒకటి. నాని, నజ్రియా కాంబినేషన్ లో వస్తున్న సినిమా అంటే సుందరానికి.వి, టక్ జగదీష్, శ్యామ్ సింగరాయ్ సినిమాల్లో సీరియస్ అండ్ కంపోజ్డ్ గా కనిపించిన నాని.. ఈసినిమాలో మరోసారి తన కామెడీ యాంగిల్ ను బయటకు తీశాడు. దానికి తోడు నజ్రియా క్యూట్ ఎక్స్ ప్రెషన్స్ తో కూడిన నటన. దీంతో ఈ క్రేజీ కాంబినేషన్ కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎన్నో అంచనాల మధ్య జూన్ 10వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.

TFN Adminవాట్సాప్

షేర్