
ట్యాగ్ · 5 కథనాలు


గాలి సంపత్ మూవీ పబ్లిక్ టాక్
'గాలి సంపత్' కు ఇవే హైలెట్స్
'గాలి సంపత్' ట్రైలర్ - కామెడీ, ఎమోషన్, థ్రిల్
'గాలి సంపత్' డైరెక్షన్ లో కూడా

అమెజాన్ లోకి వచ్చేసిన 'గాలి సంపత్'
అనీష్ కృష్ణ దర్శకత్వంలో రాజేంద్ర ప్రసాద్- శ్రీ విష్ణు ప్రధానపాత్రల్లో వచ్చిన సినిమా గాలి సంపత్. మహాశివరాత్రి కానుకగా రిలీజ్ అయిన సినిమాల్లో గాలి సంపత్ సినిమా కూడా ఒకటి. మొదటి నుండి ఈసినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి. ఇక ఆ అంచనాలకు తగ్గట్టే సినిమా కూడా మంచి టాక్ ను సొంతం చేసుకుంది. అనిల్ రావిపూడి బ్రాండ్.. రాజేంద్రప్రసాద్-శ్రీవిష్ణు కాంబినేషన్ సినిమాకు బాగా కలిసొచ్చింది. తండ్రిగా రాజేంద్ర ప్రసాద్.. కొడుకుగా శ్రీవిష్ణు చేయడమే సినిమాకు ప్లస్ పాయింట్ అయింది. వీరిద్దరి నటన అందరినీ ఆకట్టుకుంటుంది. ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్సే రాబడుతూ రన్ అవుతుంది.

గాలి సంపత్ మూవీ పబ్లిక్ టాక్
అనీష్ కృష్ణ దర్శకత్వంలో శ్రీ విష్ణు, లవ్లీ సింగ్ హీరోహీరోయిన్లుగా తెరకెక్కిన సినిమా గాలి సంపత్. బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి సమర్పించడమే కాదు.. స్క్రీన్ప్లే కూడా అందించాడు. ఇక మార్చి 11న మహాశివరాత్రి సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా ఈసినిమా రిలీజ్ అవుతున్న నేపథ్యంలో చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీగా ఉంది. అయితే సినిమాపై మాత్రం అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. రాజేంద్ర ప్రసాద్ లాంటి నటుడు అలాంటి పాత్ర చేయడం.. ఫిఫీ లాంగ్వేజ్ తో మాట్లాడటం.. ఇంకా శ్రీ విష్ణు లాంటి నటుడు కొడుకుగా నటించడంతో సినిమాపై ఎక్స్ పెక్టేషన్స్ పెరిగిపోయాయి. దానికి తోడు ప్రమోషన్ కార్యక్రమాలు కూడా ఓరేంజ్…
'గాలి సంపత్' కు ఇవే హైలెట్స్
అనీష్ కృష్ణ దర్శకత్వంలో రాజేంద్ర ప్రసాద్- శ్రీ విష్ణు ప్రధానపాత్రల్లో వస్తున్న సినిమా గాలి సంపత్. ఈ సినిమా రిలీజ్ కు ఇంకా ఒక్క రోజు మాత్రమే ఉంది. ఇక ఇప్పటికే ఈసినిమా నుండి రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్ లతో సినిమాపై ఓ రేంజ్ లో అంచనాలు పెంచేశారు. ప్రేక్షకులు కూాడ ఈసినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎస్. క్రిష్ణ ఇమేజ్ స్పార్క్ ఎంటర్టైన్మెంట్ బేనర్ పై, షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహు గారపాటి, హరీష్ పెద్దిలతో కలిసి ఈ సినిమాను నిర్మించారు. అనిల్ రావిపూడి సమర్పించడమే కాదు.. స్క్రీన్ప్లే తో పాటు దర్శకత్వ పర్యవేక్షణ కూడా అందించడం విశేషం. ఇక ఈసినిమా రేపు విడుదలవుతున్న నేపథ్యంలో సినిమాలో…
'గాలి సంపత్' ట్రైలర్ - కామెడీ, ఎమోషన్, థ్రిల్
అనీష్ కృష్ణ దర్శకత్వంలో శ్రీ విష్ణు, లవ్లీ సింగ్ హీరోహీరోయిన్లుగా తెరకెక్కిన సినిమా గాలి సంపత్. బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి సమర్పించడమే కాదు.. స్క్రీన్ప్లే, దర్శకత్వ పర్యవేక్షణ కూడా చేస్తుండడం విశేషం. మార్చి 11న మహాశివరాత్రి సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేయనున్నారు. ప్రస్తుతం ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీగా ఉంది చిత్రయూనిట్. ఇక తాజాగా ఈ సినిమా ట్రైలర్ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. దర్శకధీరుడు రాజమౌళి చేతుల మీదుగా ట్రైలర్ ను లాంచ్ చేశారు.
'గాలి సంపత్' డైరెక్షన్ లో కూడా
అనీష్ కృష్ణ దర్శకత్వంలో శ్రీ విష్ణు, లవ్లీ సింగ్ హీరోహీరోయిన్లుగా గాలి సంపత్ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ మాత్రం రాపిడ్ స్పీడ్ లో జరుగుతుంది. ఫస్ట్ షెడ్యూల్ షూటింగ్ అరుకులో ప్రారంభమవగా.. సుమారు 25 రోజులపాటు అరుకు, విశాఖపట్నంలో తొలి షెడ్యూల్ను తాజాగా పూర్తి చేశారు. ఒక్క షెడ్యూల్ లోనే ఈ సినిమా షూటింగ్ ను 80 శాతం పూర్తి చేశారంటే చెప్పొచ్చు ఎంత ఫాస్ట్ గా వున్నారో. ఇక ఇప్పుడు దాదాపు షూటింగ్ చివర దశకు చేరుకుంది.