కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
సినిమా, హీరో, వార్త వెతకండి…అప్‌డేట్స్
వెనక్కి

Andhra King Taluka Teaser

ట్యాగ్ · 3 కథనాలు

Andhra King Taluka Teaser Receives Overwhelming Response
ట్రైలర్ & టీజర్

ఆంధ్ర కింగ్ తాలూకా టీజర్ రెస్పాన్స్ అదిరింది

ఉస్తాద్ రామ్ పోతినేని నెక్స్ట్ ఆంధ్ర కింగ్ తాలూకా తో రానున్నాడు.ఈసినిమా కోసం రామ్ అన్ని విషయాల్లో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు.ఓ పాట కూడా తనే రాశాడు. ఆ సాంగ్ చార్ట్ బస్టర్ అనిపించుకుంది. కేవలం ఆ ఒక్క సాంగ్ తోనే సినిమా కు హైప్ రాగా నిన్న వచ్చిన టీజర్ అయితే సినిమా పక్కా బ్లాక్ బస్టర్ అనే టాక్ తెప్పించింది.టీజర్ ను ఎక్స్ లెంట్ గా కట్ చేయడం తో యూనానిమస్ పాజిటివ్ రెస్పాన్స్ సొంతం చేసుకుంటుంది.కేవలం సింగిల్ లాంగ్వేజ్ లో వచ్చిన టీజర్ 24 గంటల్లో 12 మిలియన్లకు పైగా వ్యూస్ ను రాబట్టుకుంది.

Mahender Reddyవాట్సాప్
Andhra King Taluka Teaser Date Revealed
ట్రైలర్ & టీజర్

ఆంధ్ర కింగ్ తాలూకా టీజర్ డేట్ రివీల్

ఉస్తాద్ రామ్ పోతినేని నెక్స్ట్ ఆంధ్ర కింగ్ తాలూకా తో రానున్నాడు.మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి ఫేమ్ మహేష్ బాబు ఈసినిమాను డైరెక్ట్ చేస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తుంది. షూటింగ్ కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అయినట్లే.రీసెంట్ గా రెండు పాటలు రిలీజై సూపర్ రెస్పాన్స్ తెచ్చుకోడంతో సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. ఇక ఈసినిమా నుండి నెక్స్ట్ అప్డేట్ గా టీజర్ ను వదలనున్నారు.75 సెకండ్ల నిడివితో ఈ నెల 12న ఈ టీజర్ విడుదలకానుంది. టీజర్ వచ్చాక సినిమాపై హైప్ డబుల్ కానుంది.

Mahender Reddyవాట్సాప్
Andhra King Taluka Teaser Coming Soon
ట్రైలర్ & టీజర్

ఆంధ్ర కింగ్ తాలూకా టీజర్ రానుంది

ఉస్తాద్ రామ్ పోతినేని - డైరెక్టర్ మహేష్ బాబు పి కాంబినేషన్ లో వస్తున్న సినిమా ఆంధ్ర కింగ్ తాలూకా. షూటింగ్ కూడా తుది దశకు చేరుకుంది. రీసెంట్ గా ఈసినిమా నుండి రెండు పాటలు రిలీజై సూపర్ రెస్పాన్స్ తెచ్చుకోడంతో అంచనాలు పెరిగిపోయాయి. ఇక ఈసినిమా నుండి నెక్స్ట్ అప్డేట్ గా టీజర్ ను వదలనున్నారు. ప్రస్తుతం అందుకు సంబధించిన పనులు జరుగుతున్నాయి. అందులో భాగంగా రామ్ టీజర్ కి డబ్బింగ్ కూడా చెప్పేశాడు.వచ్చే వారంలో ఈటీజర్ వచ్చే ఛాన్స్ వుంది.

Mahender Reddyవాట్సాప్

షేర్