
ట్యాగ్ · 3 కథనాలు

సినిమాలు , వెబ్ సిరీస్ లపై అనసూయ ఫోకస్
సక్సెస్ ఫుల్ యాంకర్ గా బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తున్న అనసూయ పలు మూవీ కమిట్ మెంట్స్ తో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. టాలెంటెడ్ యాక్ట్రెస్ అనసూయ ప్రస్తుతం “రంగమార్తాండ “,“ఫ్లాష్ బ్యాక్ ”, “పక్కా కమర్షియల్ ” “గాడ్ ఫాదర్ ”, మైఖేల్ “, వాంటెడ్ పండుగాడ్ ” , "అరి" , "దర్జా" మూవీస్ లో కీలక పాత్రలలో నటిస్తున్నారు.మమ్ముట్టి హీరోగా తెరకెక్కిన సూపర్ హిట్ “భీష్మ పర్వం “ మూవీ తో అనసూయ మలయాళ చిత్ర పరిశ్రమకు పరిచయం అయ్యారు. "కన్యాశుల్కం"వెబ్ సిరీస్ కు అనసూయ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం.

అత్త పాత్రలో అనసూయ ?
సక్సెస్ ఫుల్ యాంకర్ గా బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తున్న అనసూయ నటన కు ప్రాధాన్యత ఉన్న మూవీస్ ను సెలక్ట్ చేసుకుని వెండితెర ప్రేక్షకులను అలరిస్తున్న విషయం తెలిసిందే. “క్షణం “, “రంగస్థలం“మూవీస్ లో అనసూయ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను అలరించి , బెస్ట్ సపోర్టింగ్ యాక్ట్రెస్ గా ఫిల్మ్ ఫేర్ అవార్డ్ అందుకున్నారు.. టాలెంటెడ్ యాక్ట్రెస్ అనసూయ ప్రస్తుతం “ఆచార్య ““రంగమార్తాండ “,“ఫ్లాష్ బ్యాక్ ”, “పక్కా కమర్షియల్ ” “గాడ్ ఫాదర్ ” మూవీస్ లో కీలక పాత్రలలో నటిస్తున్నారు. మమ్ముట్టి హీరోగా తెరకెక్కుతున్న “భీష్మ పర్వం “(మలయాళ ) మూవీ తో అనసూయ మలయాళ చిత్ర పరిశ్రమకు పరిచయం అవుతున్నారు.

యోగాసనం లో అనసూయ
అద్భుతంగా యాంకరింగ్ చేస్తూ బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తూ స్టార్ యాంకర్ గా కొనసాగుతున్న అనసూయ నటన కు ప్రాధాన్యత ఉన్న మూవీస్ ను సెలక్టివ్ గా ఎంపిక చేసుకుంటూ నటిస్తున్నారు . బ్లాక్ బస్టర్ “రంగస్థలం “మూవీ లో రంగమ్మత్త గా అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి అనసూయ ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు. టాలెంటెడ్ యాక్ట్రెస్ అనసూయ ప్రస్తుతం“పుష్ప “, “రంగమార్తాండ “, “థ్యాంక్యూ బ్రదర్ “, “ఖిలాడి “, “భీష్మ పర్వం “(మలయాళ ) మూవీస్ లో కీలక పాత్రలలో నటిస్తున్నారు.