కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Amazon Prime Video

ట్యాగ్ · 43 కథనాలు · పేజీ 3

ఓటీటీ

అమెజాన్ ప్రైమ్ లో రానున్న 'మిడిల్ క్లాస్ మెలోడీస్'

పెద్ద సినిమాల సంగతి పక్కన పెడితే చిన్న సినిమాలు మాత్రం ఓటీటీలో రిలీజ్ కే మొగ్గుచూపుతున్నాయి. త్వరలోనే థియేటర్స్ ఓపెన్ చేస్తున్నాకానీ 50 పెర్సెంట్ సిట్టింగ్ కు మాత్రమే పర్మిషన్ ఇవ్వనున్నారు. మరి పెద్ద సినిమాలకు అయితే ఇది కొంచం వర్క్ అవుట్ అవుద్దేమో కానీ.. చిన్న సినిమాలకు మాత్రం కొంచం కష్టమే. ఎందుకంటే చిన్న సినిమాలకు మొదట జనాలు రావడమే కష్టం.. ఒకవేళ సినిమా కనుక మంచి టాక్ ను తెచ్చుకుంటే ఇక ఆ సినిమాకు తిరిగుండదు. అయితే అంత రిస్క్ తీసుకోడవం ఎందుకులే.. ప్రస్తుతం ఓటీటీలో రిలీజ్ చేస్తేనే ఇంకా ఎక్కువ మందికి రీచ్ అవుతుందని ప్లాన్ చేసుకుంటున్నారు.

TFN Adminవాట్సాప్
ఓటీటీ

అఫీషియల్.. అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ కు సిద్దమైన 'నిశ్శబ్దం'

మొత్తానికి ఇన్ని రోజుల సస్పెన్స్ తర్వాత నిశ్శబ్దం సినిమా రిలీజ్ పై ఒక క్లారిటీ వచ్చింది. హేమంత్ మధుకర్ దర్శకత్వంలో స్టార్ హీరోయిన్ అనుష్క ప్రధాన పాత్రలో వస్తున్న చిత్రం 'నిశ్శబ్దం'. నిజానికి ఈ సినిమా కూడా ఎప్పుడో రిలీజ్ కావాల్సి ఉంది కానీ కొన్ని కారణాల వల్ల వాయిదా పడింది. దానికితోడు ఈ కరోనా కూడా రావడంతో మరింత ఆలస్యం అయింది. ఈ నేపథ్యంలో ఈ సినిమా రిలీజ్ పై ఇప్పటికే పలు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఓటీటీ లోనే ఈ సినిమాను రిలీజ్ చేయనున్నారని అన్నారు. ఇప్పుడు ఈ వార్తలకు బ్రేక్ పడింది. రిలీజ్ పై అధికారిక ప్రకటన వచ్చేసింది. ప్రస్తుతం థియేటర్స్ లేవు కాబట్టే ఓటీటీ కే మొగ్గు చూపారు చిత్ర యూనిట్…

TFN Adminవాట్సాప్
Natural Star Nani Upcoming Movie V All Set To Release World Wide On 5th September On Amazon Prime
ఓటీటీ

సెప్టెంబర్ 5వ తేదీ అమెజాన్ ప్రైమ్ వీడియో లో "V" మూవీ రిలీజ్

శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై మోహన్ కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో నాని , సుధీర్ బాబు హీరోలుగా రూపొందిన యాక్షన్ థ్రిల్లర్ "V" మూవీ ఉగాది కి రిలీజ్ కావాల్సి ఉండగా కరోనా కారణంగా విడుదల వాయిదా పడింది. నివేద థామస్ , అదితి రావు హైదరి కథానాయికలు. సుధీర్ బాబు పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్న ఈ మూవీ లో హీరో నాని ఫస్ట్ టైమ్ నెగటివ్ క్యారెక్టర్ లో నటించడం విశేషం. అమిత్ త్రివేది సాంగ్స్ కంపోజ్ చేయగా , బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ను థమన్ ఎస్ అందించారు.

Team TFNవాట్సాప్

షేర్