
ట్యాగ్ · 24 కథనాలు · పేజీ 2

"పుష్ప " మూవీ ట్రైలర్ రిలీజ్ డేట్
మైత్రీమూవీ మేకర్స్ , ముత్తంశెట్టి మీడియా బ్యానర్స్ పై సుకుమార్ దర్శకత్వంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ , రష్మిక మందన్న జంటగా ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యం లో యాక్షన్ థ్రిల్లర్ “పుష్ప “మూవీ రెండు భాగాలుగా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఫస్ట్ పార్ట్ “పుష్ప : ది రైజ్” మూవీ డిసెంబర్ 17 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది. పాన్ ఇండియా మూవీ గా తెరకెక్కిన ఈ మూవీ లో ఫహద్ ఫాజిల్ , జగపతి బాబు , ప్రకాష్ రాజ్ , అనసూయ , సునీల్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. స్టార్ హీరోయిన్ సమంత ఒక స్పెషల్ సాంగ్ లో నటిస్తున్నారు.

పుష్ప విలన్ వచ్చేశాడు.. ఫస్ట్ లుక్ రిలీజ్
సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ కెరీర్ లో ఫస్ట్ టైమ్ పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కుతున్న పుష్ప్ పై ఎలాంటి ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ సినిమా నుండి బన్నీ లుక్ ఎప్పుడైతే రిలీజ్ చేశారో ఆ రోజు నుండి ఈసినిమా అంచనాలు మారిపోయాయి. దానికి తోడు ఇటీవల విడుదల చేసిన టీజర్ కు సూపర్ రెస్పాన్స్ రావడంతో సినిమా పక్కా హిట్ అన్న అభిప్రాయానికి వచ్చేశారు అందరూ. ఇక ఈసినిమా క్యాస్టింగ్ విషయంలో కూడా సుకుమార్ చాలా జాగ్రత్తలు తీసుకున్నాడు. తన పాత్రలకు ఎవరైతే కరెక్ట్ గా సరిపోతారో వారిని ఎంచుకొని అక్కడే సగం సక్సెస్ అయ్యాడు. ఇప్పుడు పుష్ప సినిమాలో విలన్ లుక్ చూస్తే అలానే అనిపిస్తుంది…

'పుష్ప' జాలి రెడ్డి గా ధనంజయ
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ 'పుష్ప' సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతగా ఎదురుచూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మొదటిసారి డీగ్లామర్ లుక్ లో, ఊరమాస్ పాత్రలో బన్నీ కనిపిస్తుండటంతో బన్నీని ఎప్పుడెప్పుడు సిల్వర్ స్క్రీన్ పై చూద్దామా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దానికితోడు ఈ సినిమా టీజర్, పోస్టర్లు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకోవడంతో ఆ అంచనాలు ఇంకా తారాస్థాయికి చేరాయి. ప్రస్తుతం అయితే షూటింగ్ ను ముంగించే పనిలో ఉన్నారు. పాన్ ఇండియా రేంజ్ లో వస్తున్న సినిమా కాబట్టి అందుకు తగ్గట్టే సుకుమార్ కూడా నటీనటులను తీసుకుంటున్నాడు. దీనిలో భాగంగానే మలయాళ నటుడు ఫహాద్ ఫాజిల్ ఇప్పటికే షూటింగ్ లో జాయిన్…

'పుష్ప' సెట్ లోకి ఫహాద్
సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా పుష్ప సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఎర్ర చందనం స్మగ్లింగ్ బ్యాక్డ్రాప్లో ఈ సినిమా రూపొందుతుంది. ఇక ఈసినిమా రెండు పార్ట్ లుగా వస్తుండగా ఈ ఏడాది క్రిస్మస్ కు పార్ట్ 1ను రిలీజ్ చేయనున్నారు. ఇక ప్రస్తుతం మిగిలిన షూటింగ్ ను పూర్తి చేసుకునే పనిలో ఉంది చిత్రయూనిట్. మరోవైపు ఈసినిమా నుండి ఇటీవలే పలు లీకులు బయటకు రాగా మరింత జాగ్రత్రగా షూటింగ్ ను జరుపుతున్నారు. ఇదిలా ఉండగా ఈసినిమాలో మలయాళ టాలెంటెడ్ నటుడు ఫహాద్ ఫాజిల్ నటిస్తున్న సంగతి తెలిసిందే కదా. ఈసినిమాలో విలన్ పాత్రలో నటిస్తున్నాడు ఫహాద్. ఇక తాాజాగా ఫహాద్ కూడా పుష్ప సెట్లోకి అడుగుపెట్టాడు…