
ట్యాగ్ · 3 కథనాలు

బన్నీ, అర్హ క్యూట్ వీడియో
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా ఫ్యామిలీతో కూడా చాలా టైమ్ స్పెండ్ చేస్తాడన్న సంగతి తెలిసిందే. టైమ్ దొరికినప్పుడల్లా ప్యామిలీతో ట్రిప్ లకు సైతం వెళుతుంటాడు. అంతేకాదు తన పిల్లలు అర్హ, అయాన్ లకు సంబంధించిన క్యూట్ వీడియోస్ ను కూడా ఎప్పటికప్పుడు తన సోషల్ మీడియా ద్వారా పంచుకుంటూనే ఉంటాడు. ముఖ్యంగా అర్హ అల్లరి పనులను, వారిద్దరూ కలిసి చేసే చిలిపి పనులను ఫ్యాన్స్ తో పంచుకంటూ ఉంటాడు బన్నీ. తాజాగా అలాంటి ఒక క్యూట్ వీడియోనే పోస్ట్ చేశాడు బన్నీ. కారులో ఇద్దరూ ఎక్కడికో వెళుతుండగా.. అల్లు అర్హ మొహం చూపించకుండా చేతులతో కవర్ చేస్తుంటే.. బన్నీ అర్హ మొహన్ని చూపించడానికి ప్రయత్నిస్తుంటాడు…

తండ్రీ తనయల రన్నింగ్
మైత్రీ మూవీ మేకర్స్ , ముత్తంశెట్టి మీడియా బ్యానర్స్ పై సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ , రష్మిక మందన్న జంటగా ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్“పుష్ప” మూవీ ఫస్ట్ పార్ట్ “పుష్ప: ది రైజ్” డిసెంబర్ 17 న దక్షిణాది భాషలతో పాటు హిందీ భాషలో కూడా రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించి భారీ కలెక్షన్స్ ను వసూలు చేసింది. దేవిశ్రీ ప్రసాద్ స్వర పరచిన సాంగ్స్ యూట్యూబ్ లో రికార్డ్స్ క్రియేట్ చేస్తున్న విషయం తెలిసిందే. రఫ్ అండ్ మాస్ అవతార్ లో అల్లు అర్జున్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షక , అభిమానులతో పాటు సినీ ప్రముఖుల ప్రశంసలుకూడా అందుకుంటున్నారు.

'అర్హ' నా బెస్ట్ టైమ్ పాస్
అల్లు అర్జున్ సినిమాలు, షూటింగ్ లు పక్కన పెడితే మంచి ఫ్యామిలీ మ్యాన్ అన్న సంగతి అందరికీ తెలిసిందే. ముఖ్యంగా ఖాళీ సమయాల్లో పిల్లలు అర్హ, అయాన్ లతో టైమ్ స్పెండ్ చేస్తుంటాడు. వారిలో అర్హ చేసే అల్లరి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అల్లు అర్జన్, స్నేహా రెడ్డి ఇద్దరూ సోషల్ మీడియాలో అర్హ కు సంబంధించిన ఏ వీడియో పోస్ట్ చేసినా కూడా క్షణాల్లో వైరల్ అవుతూ ఉంటుంది. ఇక ఇప్పుడు తాజాగా అల్లు అర్జున్ తన ఇన్ట్సా ద్వారా అర్హతో ఉన్న క్యూట్ పిక్ ను పోస్ట్ చేస్తూ బెస్ట్ టైమ్ పాస్ అర్హ అంటూ క్యాప్షన్ కూడా ఇచ్చాడు. ఇప్పుడు ఆ ఫొటో నెటిజన్స్ ను బాగా ఆకట్టుకుంటుంది. బన్నీ ఫ్యాన్స్ క్యూట్ అంటూ కామెంట్స్…