
ట్యాగ్ · 3 కథనాలు


అల్లరి నరేష్ కొత్త సినిమా షూటింగ్ ప్రారంభం..!

'సభకు నమస్కారం' గ్రాండ్ లాంఛ్

ఓటీటీ లోకి వచ్చేసిన బచ్చల మల్లి
టాలీవుడ్ యంగ్ అండ్ ట్యాలెంటెడ్ హీరో అల్లరి నరేష్ టైటిల్ రోల్ లో నటించిన లేటెస్ట్ మూవీ 'బచ్చల మల్లి'. 'సోలో బ్రతుకే సో బెటర్' ఫేమ్ సుబ్బు మంగాదేవి దర్శకత్వం వహించారు. హాస్య మూవీస్ బ్యానర్‌పై రాజేష్ దండా, బాలాజీ గుత్తా నిర్మించారు. ఇక సినిమా విడుదలకు ముందే రిలీజైన టీజర్ సహా ప్రతి ప్రమోషనల్ కంటెంట్‌కి సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది.

అల్లరి నరేష్ కొత్త సినిమా షూటింగ్ ప్రారంభం..!
అల్లరి నరేష్ కూడా ఇప్పుడు తన రూట్ ను మార్చేశాడు. రొటీన్ కథలను పక్కన పెట్టి కాస్త డిఫెరెంట్ గా చేయడానికే ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు. ఈనేపథ్యంలోనే ఇప్పటికే నాంది లాంటి డిఫరెంట్ స్టోరీతో వచ్చి విమర్శకుల ప్రశంసలు సైతం అందుకున్నాడు. ప్రస్తుతం మల్లంపాటి సతీష్ దర్శకత్వంలో అల్లరి నరేష్ సభకు నమస్కారం అనే సినిమా చేస్తున్నాడు. ఈస్ట్ కోస్ట్ బ్యానర్ పై మహేష్ కోనేరు నిర్మిస్తున్న ఈ చిత్రానికి అబ్బూరి రవి సంభాషణలు సమకూరుస్తున్నాడు.

'సభకు నమస్కారం' గ్రాండ్ లాంఛ్
ఇటీవలే నాంది లాంటి విభిన్నమైన సినిమాతో ప్రేక్షకులను అలరించాడు అల్లరి నరేష్. ఈసినిమాలో తన నటనతో ప్రేక్షకులతో పాటు విమర్శకుల ప్రశంసలు కూడా అందుకున్నాడు. ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ స్టోరీతో వచ్చేస్తున్నాడు. “సభకు నమస్కారం” పేరుతో ఈసినిమా తెరకెక్కుతుంది. ఈ సెటైరికల్ పొలిటికల్ థ్రిల్లర్ కు దర్శకుడు సతీష్ మల్లంపాటి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక ఈసినిమా నుండి ఇప్పటికే ఒకటి రెండు పోస్టర్లు కూడా రిలీజ్ చేశారు చిత్రయూనిట్.