కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Allari Naresh Movie Updates

ట్యాగ్ · 4 కథనాలు

Allari Naresh New Movie Title Announcement
సినిమా వార్తలు

డిఫరెంట్ గా అల్లరి నరేష్ మూవీ టైటిల్

అల్లరి నరేష్ కూడా ఈమధ్య డిఫరెంట్ సినిమాలను ఎంచుకుంటున్న సంగతి తెలిసిందే కదా. ఈనేపథ్యంలోనే రీసెంట్ గా ఉగ్రం అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈసినిమా పర్వాలేదనిపించింది. ఇక ఇప్పుడు మరో సినిమాతో వచ్చేస్తున్నాడు. సోలో బ్రతుకే సో బెటరు ఫేమ్ సుబ్బు మంగదేవి దర్శకత్వంలో ఈసినిమా వస్తుంది. 1990 బ్యాక్‌డ్రాప్‌లో యాక్ష‌న్ డ్రామా పాయింట్‌తో ఈ సినిమా తెర‌కెక్కుతోంది.

TFN Adminవాట్సాప్
I Would Love To Play Negative Shade And Psycho Roles Says Allari Naresh,Telugu Filmnagar,Telugu Movie News 2023,Telugu Film News,Tollywood Movie Updates,Latest Tollywood News,Allari Nareshnew Movie,Allari Nareshmovies,Allari Naresh Upcoming Movie,All
సినిమా వార్తలు

సైకో, నెగెటివ్ రోల్స్ చేయాలని ఉంది

ఈమధ్య హీరోలు రొటీన్ పాత్రలను చేయడానికి ఇంట్రెస్ట్ చూపించంలేదు. సాధ్యమైనంత వరకూ విభిన్నమైన సినిమాలు చేయడానికే ముందుకొస్తున్నారు. అందుకోసం అవసరమైతే విలన్ పాత్రలు ఇంకా నెగెటివ్ షేడ్ పాత్రలు వేయడానికి కూడా వెనుకాడటం లేదు. ఇప్పుడు హీరో అల్లరి నరేష్ కూడా అలాంటి పాత్రల్లో చేయాలని ఉంది చెబుతున్నాడు. కామెడీ ఎంటర్ టైనర్ సినిమాలతోనే ఒకప్పుడు వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళ్లిన అల్లరి నరేష్ ఇప్పుడు తన రూట్ మార్చేశాడు. అయితే మధ్య మధ్యలో అల్లరి నరేష్ కూడా పలు ఇంట్రెస్టింగ్ రోల్స్ లో నటించారు. ప్రాణం, నేను, శంభో శివ శంభో ఇంకా గమ్యం సినిమాల్లో నరేష్ డిఫరెంట్ పాత్రల్లో నటించారు. ఇక ఇప్పుడు అయితే దాదాపు…

TFN Adminవాట్సాప్
Itlu Maredumilli Prajaneekam Teaser Out Now,Allari Naresh’s Itlu Maredumilli Prajaneekam Teaser is Out Now!,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Itlu Maredumilli Prajaneekam,I
ట్రైలర్ & టీజర్

ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం టీజర్ రిలీజ్

గతంలో వరుసగా కామెడీ సినిమాలతో అలరించిన అల్లరి నరేష్ ఇప్పుడు రోటీన్‌కు భిన్నంగా సినిమాలు చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు. దీనిలో భాగంగానే గ‌తేడాది ‘నాంది’ సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చాడు. కామెడీని ప‌క్క‌న పెట్టి మొద‌టి సారి పూర్తి స్థాయిలో న‌రేష్ ఈ చిత్రంలో సీరియ‌స్ రోల్ పోషించాడు. ఈసినిమాలో నరేష్ నటనకు గాను మంచి ప్రశంసలు దక్కాయి. ఇక ఇప్పుడు మరో కథతో వచ్చేస్తున్నాడు. రాజ్‌మోహ‌న్ ద‌ర్శ‌క‌త్వంలో అల్లరి నరేష్ హీరోగా వస్తున్న సినిమా ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం. ఈసినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది.ఇప్పటికే ఈసినిమా నుండి ఫస్ట్ లుక్ ను అలానే రెండు రోజుల క్రితమే ఈసినిమా నుండి ప్రీ టీజర్ ను…

TFN Adminవాట్సాప్
Allari Naresh To Play A Different Role,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Allari Naresh,Hero Allari Naresh,Allari Naresh Turns to Teacher,Allari Naresh As a Teacher,Allari N
సినిమా వార్తలు

స్కూల్ టీచర్ గా మారనున్నఅల్లరి నరేష్..!

కామెడీ సినిమాలతోనే టాలీవుడ్ లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నాడు అల్లరి నరేష్. మొదటి నుండి కామెడీ సినిమాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ వచ్చాడు. అయితే ఇటీవల కాస్త ఆడియన్స్ టేస్ట్ కూడా మారడంతో తన సినిమాలు బాక్సాఫీస్ వద్ద నిలబడలేకపోయాయి. ఇక ఇప్పుడు తను కూడా తన పంథాను మార్చాడు. మహర్షి సినిమాలో మహేష్ కు ఫ్రెండ్ గా చేసి మంచి పేరును తెచ్చుకున్నాడు. ఆ తరువాత నాంది లాంటి సినిమాలో ఛాలెంజింగ్ రోల్ లో చేసి మెప్పించాడు. ఇప్పుడు మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తున్నాడు.

TFN Adminవాట్సాప్

షేర్