కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Alia Bhatt In RRR

ట్యాగ్ · 3 కథనాలు

Alia Bhatt Wraps Up Her Shooting Work For RRR Movie,Alia Bhatt Wraps Up RRR Shooting Schedule In Hyderabad,Alia Bhatt Wraps Up Hyderabad Schedule Of RRR,Alia Bhatt Wraps Up RRR Hyderabad Schedule,Alia Bhatt Wraps Up RRR Shooting For Her Schedule In H
షూటింగ్ అప్‌డేట్

'ఆర్ఆర్ఆర్' సీత షూటింగ్ కంప్లీట్

ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా సినిమా "ఆర్ఆర్ఆర్". స్వాతంత్య్ర సమరయోధులు అల్లూరి సీతారామరాజు, కొమరం భీమ్ జీవిత చరిత్రల ఆధారంగా ఫిక్షన్ నేపథ్యంలో ఈసినిమా తెరెక్కిస్తున్నాడు రాజమౌళి. ఇక ఈసినిమాలో బాలీవుడ్ భామ అలియా భట్ నటిస్తున్న సంగతి తెలిసిందే కదా. ఇదిలా ఉండగా ఇన్ని రోజులు కరోనా వల్ల షూటింగ్ లో పాల్గొనలేకపోయిన అలియా ఇటీవలే ఆర్ఆర్ఆర్ సెట్ లో అడుగుపెట్టింది. అయితే తాజాగా సినిమాలోని తన పాత్రకి సంబంధించిన షూటింగ్ ని అలియా భట్ పూర్తి చేసుకుంది. సినిమాలో రెండు పాటలతో పాటు కొన్ని సన్నివేశాలు చిత్రీకరణ మిగిలి ఉండటంతో అలియా భట్ వారం రోజుల క్రితం ఆ షూటింగ్ లో పాల్గొంది.షూటింగ్…

TFN Adminవాట్సాప్
Bollywood Actress Alia Bhatt Joins The Sets Of RRR,Alia Bhatt Resumes Shooting For RRR,Telugu Filmnagar,Latest Telugu Movie 2021,Telugu Film News,Tollywood Movie Updates,Latest Tollywood News,RRR,RRR Movie,RRR Telugu Movie,RRR Update,RRR Movie Latest
సినిమా వార్తలు

"RRR"సెట్స్ లో అలియా భట్

డివివి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో ఫ్రీడమ్ ఫైటర్స్ అల్లూరి సీతారామరాజు గా రామ్ చరణ్ , కొమరం భీమ్ గా యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న పీరియాడికల్ యాక్షన్ డ్రామా “రౌద్రం రణం రుధిరం ” మూవీ అక్టోబర్ 13 వ తేదీ దసరా కానుకగా రిలీజ్ కానుంది. భారీ బడ్జెట్ , భారీ తారాగణం తో రూపొందుతున్న ఈ మూవీ లో రామ్ చరణ్ కు జోడీగా అలియా భట్ , ఎన్టీఆర్ కు జోడీగా ఒలీవియా మోరిస్ నటిస్తున్నారు. అజయ్ దేవగన్ , సముద్ర ఖని ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. కీరవాణి సంగీతం అందిస్తున్నారు.

Team TFNవాట్సాప్
షూటింగ్ అప్‌డేట్

'ఆర్ఆర్ఆర్' - అలియా జాయిన్ అయ్యేది అప్పుడే..!

ఎన్టీఆర్, రామ్ చ‌ర‌ణ్ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో రాజ‌మౌళి తెర‌కెక్కిస్తున్న భారీ బ‌డ్జెట్ చిత్రం ఆర్ఆర్ఆర్. వ‌చ్చే ఏడాది జ‌న‌వ‌రి 8న విడుద‌ల కానున్న ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుగుతుంది. గత కొద్దికాలంగా జార్జియాలో షూటింగ్ జరుపుకుంటుండగా...కరోనా ఎఫెక్ట్ కారణంగా షూటింగ్ కు కొన్ని రోజులు బ్రేక్ చెప్పారు. ఇదిలా ఉండగా ఇప్పటికే 70శాతం షూటింగ్ ను పూర్తి చేసుకోగా.. సెప్టెంబర్ కల్లా షూటింగ్ ను పూర్తి చేయాలని చూస్తున్నారు. ఇక ఇప్పటివరకూ ఎన్టీఆర్, చరణ్ కు సంబంధించినంత వరకూ షూటింగ్ ను జరుపుకోగా.... అలియా మే నుండి షూటింగ్ ను లో పాల్గొననున్నట్టు తెలుస్తుంది. ఇంకా మిగిలిన పాత్రలకు సంబంధించి పోర్షన్…

TFN Adminవాట్సాప్

షేర్