
ట్యాగ్ · 3 కథనాలు


"మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ " మూవీ అప్ డేట్

'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్' మరోసారి వాయిదా.. కొత్త రిలీజ్ డేట్
మొత్తానికి ఎంత తొందరగా సినిమా రిలీజ్ చేద్దామనుకుంటే అంత ఆలస్యం అవుతుంది అఖిల్ సినిమా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్. ఎప్పుడో రిలీజ్ కావాల్సిన ఈసినిమా కరోనా వల్ల ఇప్పటికే చాలా లేట్ అయింది. ఇక పరిస్థితులు కాస్త సాధారణ స్థితికి రాగానే థియేటర్లు తెరుచుకోగానే సినిమా రిలీజ్ లు మొదలు పెట్టారు అందరూ. దీంతో ఎట్టకేలకు దసరా కానుకగా వచ్చే నెల అక్టోబర్ 8న ఈ సినిమా విడుదల చేస్తున్నామని ప్రకటించారు. ఇక ప్రమోషన్ కార్యక్రమాలు కూడా స్టార్ట్ చేశారు. అయితే మళ్లీ ఏమైందో తెలియదు కానీ మరోసారి రిలీజ్ డేట్ ను మార్చారు మేకర్స్. కొత్త రిలీజ్ డేట్ ను ప్రకటించారు. అక్టోబర్ 15న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్ సినిమా…

మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్.. ఫైనల్లీ రిలీజ్ డేట్ ఫిక్స్
యంగ్ హీరోలందరూ బాక్సాఫీస్ వద్ద సందడి చేయడానికి రెడీ అయిపోతుంటే.. ఇన్ని రోజులు సైలెంట్ గా ఉన్న అఖిల్ ఫైనల్లీ ఇప్పుడు తన సినిమా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్ రిలీజ్ డేట్ ను కూడా ఫిక్స్ చేసుకున్నాడు. నిజానికి ఈసినిమా కంటే వెనుక మొదలైన సినిమాలు కూడా ఇప్పటికే రిలీజ్ కూడా అయ్యాయి. ఈసినిమా రిలీజ్ కు కూడా చాలా బ్రేక్ లే పడ్డాయి. కరోనా వల్ల రెండు మూడు సార్లు రిలీజ్ డేట్ లను వాయిదా వేసుకోవాల్సి వచ్చింది. ఇక ఇప్పుడు తాజాగా ఈసినిమా రిలీజ్ డేట్ ను అధికారికంగా ప్రకటించారు చిత్రయూనిట్. అక్టోబర్ 8న ఈసినిమా థియేటర్లలో సందడి చేయడానికి రెడీ అయినట్టు చిత్రయూనిట్ తెలిపింది.

"మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ " మూవీ అప్ డేట్
అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ పై బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో అఖిల్ అక్కినేని , పూజాహెగ్డే జంటగా రూపొందిన రొమాంటిక్ ఎంటర్ టైనర్ `మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్`విడుదలకు సిద్ధంగా ఉంది. ఆమని, మురళీశర్మ, వెన్నెల కిషోర్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. గోపి సుందర్ సంగీతం అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.