“మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ ” మూవీ అప్ డేట్

Most Eligible Bachelor Movie To Release For Dussehra Festival,Dasara Release Locked For Akhil’s Most Eligible Bachelor,MEB,MEB Release Date,Akhil MEB,Latest 2021 Telugu Movie Updates,Telugu Filmnagar,Latest Telugu Movie 2021,Most Eligible Bachelor,Most Eligible Bachelor Movie,Most Eligible Bachelor Telugu Movie,Most Eligible Bachelor Movie Updates,Most Eligible Bachelor Latest Updates,Most Eligible Bachelor Update,Most Eligible Bachelor Release Date,Most Eligible Bachelor Movie Release Date,MEB Release Update,Akhil Akkineni,Akhil,Akhil Movies,Akhil New Movie,Akhil Latest Movie,Akhil New Movie Update,Akhil Latest Movie Update,Akhil Upcoming Movie,Akhil Most Eligible Bachelor,Akhil Most Eligible Bachelor Movie,Akhil Most Eligible Bachelor Release Date,Akhil Most Eligible Bachelor Movie Release Date,Akhil Most Eligible Bachelor Movie Release Update,Akhil Most Eligible Bachelor Movie Latest Release Update,Akhil Most Eligible Bachelor Movie Release,Most Eligible Bachelor Movie Release,Most Eligible Bachelor Movie Release Update,Akhil And Pooja Hegde Movie,Pooja Hegde,Pooja Hegde Movies,Pooja Hegde New Movie,Pooja Hegde MEB,Most Eligible Bachelor Movie Release On Dussehra,MEB Movie To Release For Dussehra,Most Eligible Bachelor Dussehra Release,MEB On Dussehra,Most Eligible Bachelor To Release For Dussehra,#MEB

అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ పై బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో అఖిల్ అక్కినేని , పూజాహెగ్డే జంటగా రూపొందిన రొమాంటిక్ ఎంటర్ టైనర్ `మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్`విడుదలకు సిద్ధంగా ఉంది. ఆమని, మురళీశర్మ, వెన్నెల కిషోర్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. గోపి సుందర్ సంగీతం అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ ” మూవీని దసరాకు రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. దసరా పండగకు పలు మూవీస్ రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. ఆ పోటీ ని “మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ ” మూవీ తట్టుకుని విజయం సాధిస్తుందో లేదో వేచి చూడాల్సిందే. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో అఖిల్ అక్కినేని హీరోగా స్పై థ్రిల్లర్ “ఏజెంట్ ” మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఆ మూవీ లో అఖిల్ అద్భుతమైన మేకోవర్ తో ప్రేక్షకులను అలరించనున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.