
ట్యాగ్ · 3 కథనాలు


"మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ " మూవీ అప్ డేట్

సెన్సార్ పూర్తి చేసుకున్న 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్'
అక్కినేని అఖిల్ హీరోగా బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో వస్తున్న సినిమా 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్'. ప్రస్తుతం ఈసినిమాపైనే అఖిల్ ఆశలన్నీ పెట్టుకున్నాడు. వరుసగా మూడు సినిమాలు ఫ్లాప్స్ తరువాత అఖిల్ నుండి వస్తున్న సినిమా కావడంతో ఈసినిమా ఎలాంటి టాక్ ను తెచ్చుకుంటుందా అని అటు ఫ్యాన్స్ తో పాటు అక్కినేని ఫ్యామిలీ కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈసినిమాను రిలీజ్ డేట్ ను కూడా అక్టోబర్ 8 నుండి అక్టోబర్ 15కు రీసెంట్ గానే మార్చారు. దీంతో ఈసినిమా ప్రమోషన్స్ ను స్టార్ట్ చేసింది చిత్రయూనిట్. దీనిలో భాగంగానే పలు పోస్టర్లు, పాటలు రిలీజ్ చేయగా వాటికి మంచి రెస్పాన్సే వస్తుంది. ఇక తాజాగా ఈసినిమా సెన్సార్…

'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్' మరోసారి వాయిదా.. కొత్త రిలీజ్ డేట్
మొత్తానికి ఎంత తొందరగా సినిమా రిలీజ్ చేద్దామనుకుంటే అంత ఆలస్యం అవుతుంది అఖిల్ సినిమా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్. ఎప్పుడో రిలీజ్ కావాల్సిన ఈసినిమా కరోనా వల్ల ఇప్పటికే చాలా లేట్ అయింది. ఇక పరిస్థితులు కాస్త సాధారణ స్థితికి రాగానే థియేటర్లు తెరుచుకోగానే సినిమా రిలీజ్ లు మొదలు పెట్టారు అందరూ. దీంతో ఎట్టకేలకు దసరా కానుకగా వచ్చే నెల అక్టోబర్ 8న ఈ సినిమా విడుదల చేస్తున్నామని ప్రకటించారు. ఇక ప్రమోషన్ కార్యక్రమాలు కూడా స్టార్ట్ చేశారు. అయితే మళ్లీ ఏమైందో తెలియదు కానీ మరోసారి రిలీజ్ డేట్ ను మార్చారు మేకర్స్. కొత్త రిలీజ్ డేట్ ను ప్రకటించారు. అక్టోబర్ 15న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్ సినిమా…

"మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ " మూవీ అప్ డేట్
అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ పై బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో అఖిల్ అక్కినేని , పూజాహెగ్డే జంటగా రూపొందిన రొమాంటిక్ ఎంటర్ టైనర్ `మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్`విడుదలకు సిద్ధంగా ఉంది. ఆమని, మురళీశర్మ, వెన్నెల కిషోర్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. గోపి సుందర్ సంగీతం అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.