కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Akhil Akkineni MEB Release Date

ట్యాగ్ · 3 కథనాలు

Most Eligible Bachelor Movie Gets A New Release Date,Most Eligible Bachelor In Theatres From Oct 15th 2021,Most Eligible Bachelor From Oct 15th 2021,Most Eligible Bachelor On Oct 15th 2021,MEB On Oct 15th,MEB From Oct 15th,MEB,MEB Movie,MEB Telugu Mo
రిలీజ్ అప్‌డేట్

'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్' మరోసారి వాయిదా.. కొత్త రిలీజ్ డేట్

మొత్తానికి ఎంత తొందరగా సినిమా రిలీజ్ చేద్దామనుకుంటే అంత ఆలస్యం అవుతుంది అఖిల్ సినిమా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్. ఎప్పుడో రిలీజ్ కావాల్సిన ఈసినిమా కరోనా వల్ల ఇప్పటికే చాలా లేట్ అయింది. ఇక పరిస్థితులు కాస్త సాధారణ స్థితికి రాగానే థియేటర్లు తెరుచుకోగానే సినిమా రిలీజ్ లు మొదలు పెట్టారు అందరూ. దీంతో ఎట్టకేలకు దసరా కానుకగా వచ్చే నెల అక్టోబర్‌ 8న ఈ సినిమా విడుదల చేస్తున్నామని ప్రకటించారు. ఇక ప్రమోషన్ కార్యక్రమాలు కూడా స్టార్ట్ చేశారు. అయితే మళ్లీ ఏమైందో తెలియదు కానీ మరోసారి రిలీజ్ డేట్ ను మార్చారు మేకర్స్. కొత్త రిలీజ్ డేట్ ను ప్రకటించారు. అక్టోబర్‌ 15న మోస్ట్‌ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్‌ సినిమా…

TFN Adminవాట్సాప్
Makers Of Most Eligible Bachelor Movie Releases A New Poster,Most Eligible Bachelor Movie New Poster,Most Eligible Bachelor From Oct 8th 2021,MEB On Oct 8th,MEB From Oct 8th,MEB,MEB Movie,MEB Telugu Movie,MEB Release Date,Akhil Akkineni,Akhil Akkinen
ఫస్ట్ లుక్

'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్' కొత్త పోస్టర్ రిలీజ్

అక్కినేని నట వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన నాగ చైతన్య ఇప్పటికే వరుస సినిమాలతో, హిట్స్ తో దూసుకుపోతుంటే ఇక ఇదే వారసత్వంతో ఎంట్రీ ఇచ్చిన అఖిల్ మాత్రం ఒక మంచి సాలిడ్ హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు. అందుకే ఈసారి మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ అంటూప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అయిపోయాడు. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో అఖిల్ హీరోగాలవ్ అండ్ రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా ఈసినిమా వస్తుంది. ఇప్పటికే ఈసినిమాలు పలు పోస్టర్లు, టీజర్, పాటలు లాంటివి రిలీజ్ చేయగా అవి మంచి రెస్పాన్సే సొంతం చేసుకున్నాయి. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది.

TFN Adminవాట్సాప్
Most Eligible Bachelor Movie Final Release Date Announced,Release Date Of Most Eligible Bachelor Announced,Most Eligible Bachelor In Theatres From Oct 8th 2021,Most Eligible Bachelor From Oct 8th 2021,Most Eligible Bachelor On Oct 8th 2021,MEB On Oct
రిలీజ్ అప్‌డేట్

మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్.. ఫైనల్లీ రిలీజ్ డేట్ ఫిక్స్

యంగ్ హీరోలందరూ బాక్సాఫీస్ వద్ద సందడి చేయడానికి రెడీ అయిపోతుంటే.. ఇన్ని రోజులు సైలెంట్ గా ఉన్న అఖిల్ ఫైనల్లీ ఇప్పుడు తన సినిమా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ రిలీజ్ డేట్ ను కూడా ఫిక్స్ చేసుకున్నాడు. నిజానికి ఈసినిమా కంటే వెనుక మొదలైన సినిమాలు కూడా ఇప్పటికే రిలీజ్ కూడా అయ్యాయి. ఈసినిమా రిలీజ్ కు కూడా చాలా బ్రేక్ లే పడ్డాయి. కరోనా వల్ల రెండు మూడు సార్లు రిలీజ్ డేట్ లను వాయిదా వేసుకోవాల్సి వచ్చింది. ఇక ఇప్పుడు తాజాగా ఈసినిమా రిలీజ్ డేట్ ను అధికారికంగా ప్రకటించారు చిత్రయూనిట్. అక్టోబర్ 8న ఈసినిమా థియేటర్లలో సందడి చేయడానికి రెడీ అయినట్టు చిత్రయూనిట్ తెలిపింది.

TFN Adminవాట్సాప్

షేర్