ట్యాగ్ · 24 కథనాలు · పేజీ 2

'రొమాంటిక్' రిలీజ్ డేట్ ఫిక్స్
ఆకాష్ పూరీ 'రొమాంటిక్' మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్
ఫైనల్లీ ఫూరీ జగన్నాథ్ తనయుడు ఆకాష్ పూరీ రొమాంటిక్ సినిమాకు విముక్తి కలుగనుంది. అనిల్ పాడూరి దర్శకత్వంలో పూరీ జగన్నాథ్ తనయుడు ఆకాష్ పూరీ హీరోగా తెరకెక్కుతున్న రొమాంటిక్ ఎంటర్టైనర్ 'రొమాంటిక్'. ఈ సినిమా ఎప్పుడో షూటింగ్ ను పూర్తి చేసుకుంది. కానీ ఇంతవరకూ రిలీజ్ కు నోచుకోలేదు. మధ్య మధ్యలో ఈ సినిమా నుండి పోస్టర్స్.. పాటలు రిలీజ్ చేయగా సినిమా టైటిల్ కు తగ్గట్టే యూత్ ని ఆకట్టుకునేలాగనే ఉన్నాయి. ఇక తాజాగా ఈ సినిమా రిలజ్ డేట్ ను కూడా ఫిక్స్ చేస్తు చిత్రయూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఈ చిత్రం జూన్ 18వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
అభిమానులకు ఆకాష్ పూరీ విన్నపం.. మళ్లీ కలుస్తామని నమ్ముతున్నా..!
లాక్ డౌన్ వల్ల సెలబ్రిటీస్ అందరూ తమ పుట్టిన రోజు వేడుకులకు దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. అంతేకాదు తమ అభిమానులకు కూడా పుట్టినరోజు వేడుకలు జరపొద్దని... ప్రస్తుతం పరిస్థితులు బాలేదని.. అందరు ఇళ్లలోనే వుంటూ జాగ్రత్తగా ఉండాలని కోరుతున్నారు. ఇక ఇప్పుడు డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తనయుడు ఆకాష్ పూరీ కూడా తన అభిమానులకు అదే పిలుపునిస్తున్నాడు.
నాన్న డైలాగ్స్ తో ఒక్క ఛాన్స్ ప్లీజ్ అంటున్న ఆకాష్ పూరీ..!
టాలీవుడ్ లో ఉన్న డైరెక్టర్ లలో ఒక్కొక్కరిది ఒక్కో స్టైల్ ఉంటుంది. వారిలో డాషింగ్ డైరెక్టర్ పూరీ స్టైల్ ఇంకా సెపరేట్. నిజ జీవితానికి దగ్గర ఉండే విధంగా తన డైలాగ్స్ ఉంటాయి. అందుకే అందరూ పూరీ సినిమాలంటే అంత ఇష్టపడతారు. ఇక పూరీ వారసుడిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు పూరీ తనయుడు ఆకాష్ పూరీ. ఇప్పటికి రెండు మూడు సినిమాలు చేసినా సరైనా విజయం దక్కించుకోలేకపోయాడు.

'రొమాంటిక్' రిలీజ్ డేట్ ఫిక్స్
చాలా గ్యాప్ తర్వాత మంచి హిట్ కొట్టాడు డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్. ఇక మిగిలింది తన కొడుకుకి ఒక మంచి హిట్ తెచ్చిపెట్టడమే. ఆకాష్ పూరీ హీరోగా ఇప్పటికే రెండు సినిమాలు రాగా అవి నిరాశనే మిగిల్చాయి. తనయుడికి హిట్ ఇవ్వాలనే కసితో కనిపిస్తున్నాడు పూరీ జగన్నాథ్. అందుకే తానే కథ, స్క్రీన్ ప్లే, మాటలు రాసి కొత్త దర్శకుడు అనిల్ పాడూరికి ఆ భాధ్యతలు అప్పగించాడు. అనిల్ పాడూరి దర్శకత్వంలో ఆకాష్ పూరీ హీరోగా తెరకెక్కుతున్న రొమాంటిక్ ఎంటర్టైనర్ 'రొమాంటిక్'. ఇక ఇప్పటీకే విడుదలైన పోస్టర్స్, సాంగ్స్ ను బట్టి ఈ సినిమా ఎంత రొమాంటిక్ గా వుండబోతుందో తెలుస్తుంది. ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ ను ఫిక్స్…