కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Aditya Music

ట్యాగ్ · 3 కథనాలు

Ye Zindagi Lyrical Song From Most Eligible Bachelor Movie Is Out,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Most Eligible Bachelor Movie Song Release Date Out,Most Eligible Bachelor,
సాంగ్

'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్'-'ఏ జిందగీ' సాంగ్ రిలీజ్

ఇప్పుడున్న యంగ్ హీరోల్లో అర్జంటుగా హిట్ కావాల్సిన హీరో ఎవరైనా ఉన్నారంటే అది అఖిల్ అని చెప్పొచ్చు. వరుసగా మూడు సినిమాలు ఫ్లాప్సే అయ్యాయి... ఇప్పుడు ఆశలన్నీ నాలుగో సినిమా అయిన `మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్` సినిమాపైనే. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో అఖిల్ హీరోగా వస్తున్నసినిమా `మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్` సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటివరకూ ఈ సినిమా నుండి పలు పోస్టర్స్, ప్రీ టీజర్ ను రిలీజ్ చేయగా వాటికి మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది. జూన్ 19న ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమాను విడుదల చేయనున్నారు.

TFN Adminవాట్సాప్
సాంగ్

'వకీల్ సాబ్' సత్యమేవ జయతే సాంగ్ రిలీజ్

మూడేళ్ళ గ్యాప్ తరువాత పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ ఇస్తున్న సినిమా కావడంతో వకీల్ సాబ్ సినిమా కోసం పవన్ ఫ్యాన్స్ ఎంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుండగా ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్ ఎన్ని రికార్డ్స్ క్రియేట్ చేసిందో చూశాం. వకీల్ సాబ్ విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో ప్రమోషన్ కార్యక్రమాలు కూడా పెంచేసింది చిత్రయూనిట్.

TFN Adminవాట్సాప్
ట్రైలర్ & టీజర్

'అల్లుడు అదుర్స్' ట్రైలర్ రిలీజ్ - కామెడీ ప్లస్ యాక్షన్

కరోనా వల్ల ఇన్ని నెలలు థియేటర్స్ మూతపడగా లాక్‌డౌన్‌ తర్వాత విడుదలైన ‘సోలో బ్రతుకే సో బెటర్‌’కి మంచి ప్రేక్షకాదరణ లభించడంతో అందరికీ ధైర్యం వచ్చింది. ఇక ఈ సంక్రాంతి సినీ లవర్స్ కు పెద్ద పండగ అని చెప్పొచ్చు. చాలా సినిమాలు థియేటర్ వద్ద సందడి చేయడానికి రెడీ అయ్యాయి. అందులో సాయి శ్రీనివాస్ సినిమా 'అల్లుడు అదుర్స్' సినిమా కూడా ఒకటి. సంక్రాంతి పండుగకు ఈ అల్లుడు కూడా సందడి చేయడానికి వచ్చేస్తున్నాడు.

TFN Adminవాట్సాప్

షేర్