కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Adhik Ravichandran

ట్యాగ్ · 4 కథనాలు

Director Adhik Ravichandran Praises Actor Sunil Performance in Good Bad Ugly
సినిమా వార్తలు

అజిత్ కూడా ఆ క్యారెక్టర్ సునీలే చేయాలని అన్నారు

వెరీ సక్సెస్ ఫుల్ పాన్-ఇండియా నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్, కోలీవుడ్ ఐకాన్ అజిత్ కుమార్‌ లేటెస్ట్ బ్లాక్ బస్టర్ సంభవం 'గుడ్ బ్యాడ్ అగ్లీ'. టి-సిరీస్‌ గుల్షన్ కుమార్, భూషణ్ కుమార్ ఈ చిత్రాన్ని సమర్పించారు. అధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఏప్రిల్ 10న విడుదలై అన్ని వర్గాల ప్రేక్షకులని అలరించి బ్లాక్ బస్టర్ సంభవం సక్సెస్ ని అందుకొని సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఈ సందర్భంగా మేకర్స్ బ్లాక్ బస్టర్ సంభవం సెలబ్రేషన్స్ నిర్వహించారు.

Srikanth Mవాట్సాప్
Good Bad Ugly Release Date Locked,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2025,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Good Bad Ugly on 10th April 2025,Good Bad Ugly,Good Bad Ugly Movie,Good Bad Ugly Telugu Movie,Good Bad
రిలీజ్ అప్‌డేట్

గుడ్ బ్యాడ్ అగ్లీ రిలీజ్ డేట్ లాక్

తమిళ హీరో తల అజిత్ ,మార్క్ ఆంటోనీ ఫేమ్ అదిక్ రవిచంద్రన్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా గుడ్ బ్యాడ్ అగ్లీ. టాలీవుడ్ బడా ప్రొడక్షన్ హౌస్ మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తుంది. ఈసినిమాతో మైత్రి తమిళం లోకిఎంట్రీ ఇస్తుంది.ఇక ఈసినిమా రిలీజ్ డేట్ ను చెప్పేశారు. ఏప్రిల్ 10న థియేటర్లలోకి రానుంది.ఆ డేట్ కు ప్రభాస్ ది రాజాసాబ్ రావాల్సివుంది. అయితే షూటింగ్ ఆలస్యం వల్ల వాయిదా పడే అవకాశాలు వున్నాయి.దాంతో మైత్రి గుడ్ బ్యాడ్ అగ్లీకి ఆ రిలీజ్ డేట్ ను ప్రకటించింది.

Mahender Reddyవాట్సాప్
vishal mark antony movie release date fixed
రిలీజ్ అప్‌డేట్

వినాయక చవితికి మార్క్ అంథోని- రిలీజ్ డేట్ ఫిక్స్

తన సినిమాలతో తమిళ్ లోనే కాదు తెలుగులో కూడా ఎంతోమంది ప్రేక్షకులను సొంతం చేసుకున్నాడు విశాల్. ఒక సినిమా తరువాత మరొక సినిమాను చేసుకుంటూ గ్యాప్ లేకుండా బిజీ బిజీగా కెరీర్ లో దూసుకుపోతున్నాడు. రీసెంట్ గా లాఠీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాగా ఈసినిమా ఆశించినంత విజయాన్ని అందించలేకపోయింది. ఇప్పుడు మరో సినిమాతో వచ్చేస్తున్నాడు. విశాల్ హీరోగా అధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో వస్తున్న సినిమా మార్క్ అంథోని. ఈసినిమాతో ఎలాగైనా హిట్ కొట్టాలని చూస్తున్నాడు విశాల్. టైం ట్రావెల్ నేపథ్యంలో ఈసినిమా తెరకెక్కుతున్నట్టు ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్ ను బట్టి అర్థమవుతుంది. ఇక చిన్నగా ప్రమోషన్ కార్యక్రమాలను మొదలుపెట్టింది…

TFN Adminవాట్సాప్
vishal mark antony movie teaser out now
ట్రైలర్ & టీజర్

విశాల్ మార్క్ అంథోని టీజర్ రిలీజ్

తమిళ్ స్టార్ హీరో విశాల్ మాత్రం వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. రీసెంట్ గా లాఠీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాగా ఈసినిమా ఆశించినంత విజయాన్ని అందించలేకపోయింది. ఇప్పుడు మరో సినిమాతో వచ్చేస్తున్నాడు. విశాల్ హీరోగా అధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో వస్తున్న సినిమా మార్క్ అంథోని. ఈసినిమాతో ఎలాగైనా హిట్ కొట్టాలని చూస్తున్నాడు విశాల్. అంతేకాదు ఈసినిమాలో డిఫరెంట్ లుక్ లో కూడా కనిపించనున్నట్టు ఇప్పటికే రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను బట్టి చెప్పొచ్చు. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ ను పూర్తిచేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది.

TFN Adminవాట్సాప్

షేర్