కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Actress Tamannaah Next Project News On Cards

ట్యాగ్ · 3 కథనాలు

సినిమా వార్తలు

అనుష్కే స్టార్టింగ్ లో నాకు సాయం చేసింది...!

సినీ పరిశ్రమలో చాలా మంది హీరోయిన్స్ కు ఒకరంటే ఒకరికి పడదు అన్న రూమర్స్ అయితే ఎప్పటినుండో వున్నాయి. అయితే అది ఒకప్పటి మాట ఏమో కానీ.. ఇపుడు హీరోయిన్స్ మాత్రం చాలా ఫ్రెండ్లీ గా వుంటూ.. ఒకరికొకరు సపోర్ట్ కూడా ఇచ్చుకుంటున్నారు. అంతేకారు ఒకరి సినిమాలకు మరొకరు ప్రశంసలు కూడా కురిపించుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే తనకెరీర్ స్టార్టింగ్ లో అనుష్క తనకు ఎంతో హెల్ప్ చేసిందని చెపుతుంది మిల్కీ బ్యూటీ తమన్నా.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

"తుపాకి "మూవీ సీక్వెల్ లో హీరోయిన్ తమన్నా ?

తెలుగు , తమిళ , హిందీ భాషా చిత్రాలలో తన అందం , అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకుని తమన్నా స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్నారు. సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉంటూ తమన్నా ఫొటోస్ , వీడియోస్ షేర్ చేస్తూ ప్రేక్షక , అభిమానులను అలరిస్తున్నారు. తమన్నా ప్రస్తుతం స్పోర్ట్స్ డ్రామా "సీటీ మార్ ", "బోలే చుడియన్ "(హిందీ ) మూవీస్ లో నటిస్తున్నారు. పలు తమిళ సూపర్ హిట్ మూవీస్ లో కథానాయికగా నటించిన తమన్నా కు ఇప్పుడు ఒక తమిళ మూవీ ఆఫర్ వచ్చిందని సమాచారం.

Team TFNవాట్సాప్
Actress Tamannaah Shares Her Perspective Regarding Resuming Movie Shootings Post Lockdown.
షూటింగ్ అప్‌డేట్

షూటింగ్స్ పునః ప్రారంభం పై తమన్నా అభిప్రాయం

కరోనా మహమ్మారి కారణంగా లాక్ డౌన్ లో షూటింగ్స్ నిలిచిపోయి సినీ సెలబ్రిటీస్ ఇళ్ళకే పరిమితం అయిన విషయం తెలిసిందే. దాదాపు 3 నెలల తరువాత రాష్ట్ర ప్రభుత్వాలు కొన్ని షరతులతో కూడిన షూటింగ్స్ అనుమతినిచ్చినా ఒకటి , రెండు చిన్న చిత్రాలు తప్ప పెద్ద సినిమాలు సెట్స్ కు వెళ్ళలేదు. స్టార్ , హీరో , హీరోయిన్స్ ఈ పరిస్థితులలో షూటింగ్స్ లో పాల్గొనడానికి ఆసక్తి చూపడంలేదు. 4 నెలలకు పైగా ఇంటికే పరిమితం అయిన తమన్నా సోషల్ మీడియా లో ఫొటోస్ , వీడియోస్ షేర్ చేస్తూ , తన ఇంటి సభ్యులతో ఎంజాయ్ చేస్తూ టైమ్ పాస్ చేస్తున్నారు.

Team TFNవాట్సాప్

షేర్