
ట్యాగ్ · 3 కథనాలు


హాలీవుడ్ మూవీ లో తెలుగమ్మాయి శోభిత ధూళిపాళ
'మేజర్' లో నా షూట్ కంప్లీట్

'మేజర్' శోభిత ఫస్ట్ లుక్ రిలీజ్
శశి కిరణ్ తిక్క దర్శకత్వంలో అడివి శేష్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న సినిమా మేజర్. ముంబై తీవ్రవాద దాడుల్లో వీర మరణం పొందిన మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ జీవితం ఆధారంగా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. రీసెంట్ గానే ఈసినిమా టీజర్ డేట్ ను ప్రకటించారు. ఏప్రిల్12వ తేదీన టీజర్ ను రిలీజ్ చేస్తున్నట్టు తెలిపారు. ఇక ఇప్పటికే అడివి శేష్ ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు. అడివి శేష్ లుక్ అచ్చం ఉన్ని కృష్ణన్ లాగే ఉండటంతో బాగా ఆకట్టుకుంది.

హాలీవుడ్ మూవీ లో తెలుగమ్మాయి శోభిత ధూళిపాళ
"రామన్ రాఘవ్ 2. 0" మూవీ తో బాలీవుడ్ లో కెరీర్ ప్రారంభించిన తెలుగమ్మాయి శోభిత ధూళిపాళ "చెఫ్ ", "కాలకాండి "హిందీ మూవీస్ లో నటించారు. సూపర్ హిట్ "గూఢచారి "మూవీ తో శోభిత టాలీవుడ్ కు పరిచయం అయ్యారు. శోభిత ప్రస్తుతం 5 హిందీ , "పొన్నియిన్ సెల్వన్ "తమిళ మూవీ , "మేజర్ "తెలుగు మూవీ లో నటిస్తున్నారు. టాలెంటెడ్ యాక్ట్రెస్ శోభిత ఒక హాలీవుడ్ మూవీ ఆఫర్ అందుకున్నారు.
'మేజర్' లో నా షూట్ కంప్లీట్
అడివి శేష్ ప్రస్తుతం మేజర్ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. శశి కిరణ్ తిక్క దర్శకత్వంలో 26/11 ముంబై దాడుల్లో అమరుడైన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇటీవలే ఈ సినిమా మళ్లీ షూటింగ్ ను స్టార్ట్ చేసిన సంగతి తెలిసిందే.