కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Actress Rashmika Mandanna Latest Photo Gallery

ట్యాగ్ · 3 కథనాలు

సినిమా వార్తలు

రష్మిక బ్లాక్ &వైట్ ఫొటో

తెలుగు , కన్నడ భాషల బ్లాక్ బస్టర్ మూవీస్ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకుని రష్మిక సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా రాణిస్తున్నారు. 2020 సంవత్సరంలో "సరిలేరు నీకెవ్వరు ", "భీష్మ " వంటి సూపర్ హిట్ మూవీస్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి రష్మిక ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. రష్మిక ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న "పుష్ప "మూవీ లో కథానాయికగా నటిస్తున్నారు. శర్వానంద్ హీరోగా రూపొందనున్న మూవీ లో రష్మిక కథానాయికగా ఎంపిక అయ్యారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

రష్మిక ఇన్ స్టాగ్రామ్ న్యూ పోస్ట్

టాలీవుడ్ , శాండల్ వుడ్ లలో పలు బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తూ రష్మిక సక్సెస్ ఫుల్ చిత్ర హీరోయిన్ గా రాణిస్తున్నారు. హీరోయిన్ రష్మిక ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో రూపొందుతున్న "పుష్ప " మూవీ లో హీరో అల్లు అర్జున్ కు జోడీగా నటిస్తున్నారు. "సుల్తాన్ "మూవీ తో రష్మిక కోలీవుడ్ లో అడుగుపెడుతున్నారు. రష్మిక హీరోయిన్ గా పలు మూవీస్ చర్చల దశలో ఉన్నాయి.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

పర్యావరణ పరిరక్షణకై రష్మిక సందేశం

టాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ చిత్ర హీరోయిన్ గా కొనసాగుతున్న రష్మిక ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న "పుష్ప " మూవీ లో కథానాయిక గా నటిస్తున్న విషయం తెలిసిందే. సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉంటూ ఫొటోస్ , వీడియోస్ షేర్ చేస్తూ రష్మిక అభిమానులను అలరిస్తున్నారు. వర్కౌట్స్ , ఫుడ్ , బ్యూటీ టిప్స్ , స్టూడెంట్స్ కు సలహాలు ఇస్తూ రష్మిక అభిమానులను ఎడ్యుకేట్ చేస్తున్నారు. ఇప్పుడు రష్మిక పర్యావరణ పరిరక్షణకై అభిమానులకు సందేశం ఇచ్చారు.

Team TFNవాట్సాప్

షేర్