కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Actress Rashmika Mandanna Gives Girl Boss Vibes Through Her Latest Picture On Instagram

ట్యాగ్ · 3 కథనాలు

Actress Rashmika Mandanna Grabs Chance To Act Alongside Tamil Super Star Thalapathy Vijay
సినిమా వార్తలు

దళపతి విజయ్ కు జోడీ గా రష్మిక ?

టాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ చిత్ర హీరోయిన్ గా రాణిస్తున్న రష్మిక ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రూపొందుతున్న " పుష్ప " మూవీ లో నటిస్తున్న విషయం తెలిసిందే. లాక్ డౌన్ సమయంలో ఇంటికి పరిమితం అయినా రష్మిక సోషల్ మీడియా లో ఫొటోస్ , వీడియోస్ షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తున్నారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

రష్మిక అనూహ్య నిర్ణయం ?

"ఛలో ", "గీత గోవిందం ", సరిలేరు నీకెవ్వరు", "భీష్మ " వంటి బ్లాక్ బస్టర్ మూవీస్ తో టాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా దూసుకుపోతున్న రష్మిక లక్కీ హీరోయిన్ గా పేరుపొందారు. తెలుగు తో పాటు కన్నడ , తమిళ భాష చిత్రాల ఆఫర్స్ అందుకుంటున్నారు. లాక్ డౌన్ సమయంలో సోషల్ మీడియా లో ఫొటోస్ , వీడియోస్ షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తున్నారు. రష్మిక ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న "పుష్ప " మూవీ లో కథానాయికగా నటిస్తున్నారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

రష్మిక ఇన్ స్టా గ్రామ్ లో కొత్త ఫొటో

బ్లాక్ బస్టర్ "ఛలో" మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన కన్నడ బ్యూటీ రష్మిక "గీత గోవిందం " మూవీ ఘనవిజయంతో స్టార్ హీరోయిన్ గా మారారు. "సరిలేరు నీకెవ్వరు", "భీష్మ" వంటి సూపర్ హిట్ మూవీస్ లో తన అందం , అభినయం తో ప్రేక్షక హృదయాలను గెలుచుకున్నారు. టాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా కొనసాగుతున్న రష్మిక సోషల్ మీడియా లో ఫొటోస్ , వీడియోస్ షేర్ చేస్తూ లాక్ డౌన్ సమయాన్ని స్పెండ్ చేస్తున్నారు.

Team TFNవాట్సాప్

షేర్