కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Actress Priyamani Latest Movie Updates

ట్యాగ్ · 3 కథనాలు

సినిమా వార్తలు

ప్రియమణి ప్రధాన పాత్రలో 'సైనైడ్'

సెకండ్ ఇన్నింగ్స్ లో పలు ఇంటరెస్టింగ్ కథలతో దూసుకుపోతుంది ప్రియమణి. ఎవరే అతగాడు సినిమాతో అరంగేట్రం చేసినా.. 'పెళ్ళైనకొత్తలో సినిమాతోనే ఆమెకు మంచి గుర్తింపు వచ్చింది ప్రియమణికి. ఇక ఆ సినిమాతో వరుసగా ఆమెకు సినిమా ఆఫర్స్ వచ్చాయి. తన పదిహేనేళ్ల కెరీర్ లో తెలుగు, తమిళం, కన్నడ, మళయాళం, హిందీ ఇలా పలు భాషా చిత్రాల్లో నటించింది. ఇక పెళ్లి చేసుకున్న తర్వాత కొంతకాలం సినిమాలకు దూరంగా ఉండి.. ఇప్పుడు మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్ ను స్టార్ట్ చేసింది. ఇక ఈ నేపథ్యంలో ఏ పాత్ర పడితే ఆ పాత్ర కాకుండా చాలా సెలెక్టివ్ గా సినిమాలు ఎంచుకుంటూ పోతుంది. ఇప్పటికే విరాట పర్వం సినిమాలో 'కామ్రేడ్ భారతక్క' అనే కీలక పాత్రలో…

TFN Adminవాట్సాప్
Versatile Actress Priyamani To Play Contract Killer In Her Latest Movie Quotation Gang
సినిమా వార్తలు

కాంట్రాక్ట్ కిల్లర్ పాత్రలో ప్రియమణి

"ఎవరే అతగాడు "మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన ప్రియమణి తెలుగు తో పాటు తమిళ , కన్నడ , మలయాళ , హిందీ మూవీస్ లో పలు సూపర్ హిట్ మూవీస్ తో సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా రాణించారు. "పరుత్తి వీరన్ "తమిళ మూవీ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రియమణి బెస్ట్ యాక్ట్రెస్ గా నేషనల్ అవార్డ్ అందుకున్నారు. ప్రియమణి ప్రస్తుతం "విరాటపర్వం ", "నారప్ప " మూవీస్ తో పాటు ఒక కన్నడ , ఒక హిందీ మూవీ లో నటిస్తున్నారు. ప్రియమణి ఇప్పుడు ఒక క్రైమ్ థ్రిల్లర్ మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

అలాంటి నెగిటివ్ షేడ్ పాత్రలో నటించాలని ఉంది..!

ఈమధ్య హీరోయిన్స్ కూడా తమ రూట్ మార్చారు. ఒకప్పుడు గత కొన్నేళ్లుగా హీరోయిన్ అంటే నాలుగు సీన్స్, గ్లామర్, నాలుగు పాటలు అన్నట్టు ఉండేది. కానీ ఇప్పుడు అలా కాదు. కేవలం కొన్ని పాత్రలకే పరిమితం కాకుండా వాళ్ళు కూడా కొత్త కొత్త పాత్రలు చేయడానికి ముందుకొస్తున్నారు. ఇప్పటికే కొంతమంది స్టార్ హీరోయిన్స్ పుణ్యమా అని లేడీ ఓరియెంటెడ్ సినిమాలు కూడా ఎక్కువగా రాయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు రచయితలు.

TFN Adminవాట్సాప్

షేర్