కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Actress Pranitha Subhash

ట్యాగ్ · 6 కథనాలు

Pranitha Subhash All Set For Re-Entry After Her Marriage, Pranitha Subhash All Set For Re-Entry, Pranitha Subhash Marriage, Pranitha Subhash Wedding, Pranitha Subhash Re-Entry, Actress Pranitha Subhash, Pranitha Subhash Movies, Pranitha Subhash’s Fil
సినిమా వార్తలు

బాపు బొమ్మ ప్రణీత రీఎంట్రీ కి రెడీ

పోర్కి (2010 ) మూవీ తో శాండల్ వుడ్ కు కథానాయికగా పరిచయం అయిన ప్రణీత ఏం పిల్లో ఏం పిల్లడో మూవీ తో టాలీవుడ్, ఉదయన్ మూవీ తో కోలీవుడ్ కు పరిచయం అయ్యారు. కన్నడ, తెలుగు,తమిళ భాషల పలు సూపర్ హిట్ మూవీస్ లో ప్రణీత తన అందం, అభినయం తో ప్రేక్షకులను అలరించారు. హంగామా 2 మూవీ తో ప్రణీత బాలీవుడ్ లో అడుగు పెట్టారు. భుజ్ :ది ప్రైడ్ ఆఫ్ ఇండియా మూవీ లో ప్రణీత అతిథి పాత్రలో నటించారు.

Team TFNవాట్సాప్
Pranitha Subhash Blessed With A Baby Girl,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Pranitha Subhash,Actress Pranitha Subhash,Pranitha Subhash Movie Updates,Pranitha Subhash latest
సినిమా వార్తలు

పండంటి బిడ్డకు జన్మనిచ్చిన 'ప్రణీత'

కరోనా వల్ల సినీ పరిశ్రమకు చాలా ఇబ్బందులు వచ్చిన సంగతి తెలిసిందే కదా. ఎన్నో సినిమాలు వాయిదా పడ్డాయి.. ఎన్నో సినిమాల షూటింగ్ లు మద్యలోనే ఆగిపోయాయి. అయితే కరోనా మాత్రం సెలబ్రిటీల పెళ్లిళ్లకు బాగానే కలిసొచ్చిందని చెప్పొచ్చు. ఎంతో మంది హీరో హీరోయిన్ల పెళ్లిళ్లు కరోనా టైమ్ లోనే జరిగాయి. అందులో నటి ప్రణీత సుభాష్ కూడా ఉంది. కరోనా టైమ్ లోనే ప్రణీత వివాహం జరిగింది. ఫ్యామిలీ మెంబర్స్ ఇంకా కొద్దిమంది సమక్షంలో ప్రణీత వివాహం జరిగింది. రాజు అనే వ్యాపార వేత్త‌ను వివాహం చేసుకుంది.

TFN Adminవాట్సాప్
Actress Pranitha Subhash Ties Knot With Businessman Nithin Raj,Telugu Filmnagar,Pranitha Subhash,Actress Pranitha,Hero Pranitha,Actress Pranitha Subhash Gets Married,Pranitha Subhash Gets Married,Pranitha Subhash Marriage News,Pranitha Subhash And Ni
సినిమా వార్తలు

బిజినెస్ మ్యాన్ ను పెళ్లాడిన ప్రణీత

మొత్తానికి కరోనా టైమ్ లోనే సెలబ్రిటీల పెళ్లిళ్లు అయిపోతున్నాయి. ఈకరోనా సినిమా షూటింగ్ లకు ఏమోకానీ పెళ్లిళ్లకు మాత్రం బాగా పనికొస్తుంది. గత ఏడాది ఎంతో మంది హీరో హీరోయిన్స్ పెళ్లిళ్లు చేసుకోగా తాజాగా మరో హీరోయిన్ కూడా ఎలాంటి హడావుడి లేకుండా పెళ్లి చేసుకొని షాకిచ్చింది. ఆ హీరోయిన్ ఎవరో కాదు కలువ కళ్ల సుందరి ప్రణీత సుభాష్. సడెన్‌గా ఓ బిజినెస్ మ్యాన్‌ని పెళ్లి చేసుకుని అందరినీ సర్‌ప్రైజ్ చేసింది. ప్రణీత వివాహం.. బిజినెస్ మ్యాన్ నితిన్‌తో ఆదివారమే జరిగినట్లుగా తెలుస్తుంది. కరోనా నిబంధనలు పాటిస్తూ కేవలం అతికొద్దిమంది స్నేహితులు - సన్నిహితుల మధ్య ప్రణీత పెళ్లి చేసుకుంది. నితిన్‌- ప్రణీత వివాహానికి…

TFN Adminవాట్సాప్
సాంగ్

"క్రాక్ " మూవీ లో ప్రణీత స్పెషల్ సాంగ్

సరస్వతి ఫిలిమ్స్ డివిజన్ బ్యానర్ పై గోపీచంద్ మలినేని దర్శకత్వంలో మాస్ మహారాజా రవితేజ , శృతి హాసన్ జంటగా వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందుతున్న యాక్షన్ ఎంటర్ టైనర్ "క్రాక్ "మూవీ జనవరి 14 వ తేదీ సంక్రాంతి పండగ కానుకగా రిలీజ్ కానుంది. గోపీచంద్ మలినేని , రవితేజ సక్సెస్ ఫుల్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఈ హ్యాట్రిక్ మూవీ లో వరలక్ష్మి శరత్ కుమార్, సముద్ర ఖని , అలీ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

ప్రణీత రిస్కీ ఫీట్

బ్లాక్ బస్టర్ "పోకిరి "మూవీ కన్నడ రీమేక్ "పొర్కి " సూపర్ హిట్ మూవీ తో ప్రణీత సుభాష్ కెరీర్ ను ప్రారంభించారు. తెలుగు , తమిళ భాషాచిత్రాలతో ప్రేక్షకులను అలరించారు. బ్లాక్ బస్టర్ "అత్తారింటికి దారేది " మూవీ తో ప్రణీత ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. "రామన అవతార "కన్నడ మూవీ లో నటిస్తున్న ప్రణీత "భుజ్ :ది ప్రైడ్ ఆఫ్ ఇండియా మూవీ తో బాలీవుడ్ కు పరిచయం అవుతున్నారు. మరో బాలీవుడ్ మూవీ "హంగామా 2 "మూవీ లో కథానాయికగా ప్రణీత ఎంపిక అయ్యారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

అల్లు అర్జున్ , ఎన్టీఆర్ డ్యాన్స్ లు ఇష్టం - ప్రణీత సుభాష్

తెలుగు , తమిళ , కన్నడ మూవీస్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న ప్రణీత సుభాష్ ప్రస్తుతం "రామన అవతార "కన్నడ మూవీ లో నటిస్తున్నారు. "భుజ్ :ది ప్రైడ్ ఆఫ్ ఇండియా " మూవీ తో ప్రణీత బాలీవుడ్ లో అడుగు పెడుతున్నారు. మరో హిందీ మూవీ "హంగామా 2" లో నటిస్తున్నారు. కరోనా లాక్ డౌన్ సమయంలో బాధితులకు తనవంతు సాయం అందజేశారు. ఆదివారం (5వ తేదీ ) ప్రణీత ట్విట్టర్ లో తన అభిమానులతో ముచ్చటించారు. వారు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు.

Team TFNవాట్సాప్

షేర్