
ట్యాగ్ · 3 కథనాలు


"డిజే టిల్లు" మూవీ మేకింగ్ వీడియో రిలీజ్

'డీజే టిల్లు' యూత్ ఫుల్ మూవీ.. అడల్ట్ సినిమా కాదు..!
విమల్ కృష్ణ దర్శకత్వంలో సిద్దు జొన్నలగడ్డ, నేహాశెట్టి హీరో హీరోయిన్స్ గా వస్తున్న సినిమా డీజే టిల్లు. ఈసినిమా రిలీజ్ కు ఇంకా ఒక్కరోజు మాత్రమే టైమ్ ఉంది. ఇప్పటికే రిలీజ్ చేసిన పాటలు, టీజర్, ట్రైలర్ అయితే సినిమాపై భారీ అంచనాలను పెంచేశాయి. ఇక ప్రస్తుతం అయితే చిత్రయూనిట్ ఈసినిమా ప్రమోషన్స్ తో బిజీగా ఉన్నారు.

"డిజే టిల్లు" మూవీ మేకింగ్ వీడియో రిలీజ్
సితార ఎంటర్ టైన్ మెంట్స్ , ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్స్ పై విమల్ కృష్ణ దర్శకత్వంలో సిద్ధు జొన్నలగడ్డ , “మెహబూబా “, “గల్లీ రౌడీ “మూవీస్ ఫేమ్ నేహా శెట్టి జంటగా తెరకెక్కిన “డీజే టిల్లు” మూవీ ఫిబ్రవరి 12వ తేదీ రిలీజ్ కానుంది. ప్రిన్స్ , బ్రహ్మాజీ , ప్రగతి ముఖ్య పాత్రలలో నటించారు. ఈ మూవీ కి థమన్ ఎస్ , శ్రీ చరణ్ పాకాల , రామ్ మిర్యాల సంగీతం అందించడం విశేషం. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , టీజర్ , ట్రైలర్ ఈ మూవీ పై హైప్ ను క్రియేట్ చేశాయి.

అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే చిత్రం "డీజే టిల్లు"- నేహా శెట్టి
సితార ఎంటర్ టైన్ మెంట్స్ , ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్స్ పై విమల్ కృష్ణ దర్శకత్వంలో సిద్ధు జొన్నలగడ్డ , "మెహబూబా ", "గల్లీ రౌడీ "మూవీస్ ఫేమ్ నేహా శెట్టి జంటగా తెరకెక్కిన "డీజే టిల్లు" మూవీ ఫిబ్రవరి 11 వ తేదీ రిలీజ్ కానుంది. ప్రిన్స్ , బ్రహ్మాజీ , ప్రగతి ముఖ్య పాత్రలలో నటించారు. ఈ మూవీ కి థమన్ ఎస్ , శ్రీ చరణ్ పాకాల , రామ్ మిర్యాల సంగీతం అందించడం విశేషం. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , టీజర్ , ట్రైలర్ ఈ మూవీ పై హైప్ ను క్రియేట్ చేశాయి.