కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Actress Nazriya

ట్యాగ్ · 4 కథనాలు

Nazriya About Ante Sundaraniki,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Nazriya,Actress Nazriya,Nazriya Latest Movie Updates,Nazriya Latest News,Nazriya Upcoming Movies,Nazriya Ab
సినిమా వార్తలు

'అంటే సుందరానికీ' అన్నీ ఎమోషన్స్ వున్న అరుదైన కథ..!

నేచురల్ స్టార్ నాని హీరోగా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్ 'అంటే సుందరానికీ'. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్ కు అన్ని వర్గాల ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ రావడంతో ఈసినిమాపై భారీ అంచనాలే నెలకొన్నాయి. నజ్రియా ఫహద్ తెలుగులో పరిచయం కాబోతున్న ఈ చిత్రంలోని పాటలన్నీ చార్ట్ బస్టర్స్ గా నిలిచాయి. జూన్ 10న ప్రపంచ వ్యాప్తంగా తెలుగు, తమిళ్ , మలయాళం భాషల్లో ఈ చిత్రం విడుదల కాబోతున్న నేపధ్యంలో హీరోయిన్ నజ్రియా మీడియాతో ''అంటే సుందరానికీ' విశేషాలు పంచుకున్నారు. నజ్రియా పంచుకున్న ''అంటే సుందరానికీ' విశేషాలివి.

TFN Adminవాట్సాప్
Nazriya Completes Dubbing For Ante sundaraniki Movie,Telugu Filmnagar,Latest Telugu Movies 2022,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Latest Film Updates,Tollywood Celebrity News,Tollywood Shooting Updates, Actress Na
సినిమా వార్తలు

'అంటే సుందరానికి' డబ్బింగ్ పూర్తి చేసుకున్న నజ్రియా.. ఎమోషనల్ పోస్ట్..!

న్యాచురల్ స్టార్ నాని హీరోగా వివేక్‌ ఆత్రేయ దర్శకత్వంలో వస్తున్న సినిమా 'అంటే సుందరానికి'. ఫ్యామిలీ అండ్ కామెడీ ఎంటర్టైనర్‌గా తెరకెక్కుతున్న ఈసినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటుంది. ఇప్పటికే ఈసినిమా నుండి పలు పోస్టర్లు, అలానే నాని బర్త్ డే రోజు వచ్చిన గ్లింప్స్ చాలా ఇంట్రెస్ట్ ను క్రియేట్ చేశాయి. ఇక ఈ సినిమాలో నాని సరసన మలయాళ బ్యూటీ నజ్రియా హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే కదా. తొలిసారి ఈ సినిమాతో నజ్రియా టాలీవుడ్‌ ఎంట్రీ ఇస్తుంది. ఇక ఈసినిమాలో నజ్రియా లీలా థామస్ పాత్రలో నటిస్తుంది.

TFN Adminవాట్సాప్
Nazriya Look from Ante Sundariniki Out,Telugu Filmnagar,Latest Telugu Movies 2022,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood Updates, Nazriya,Actress Nazriya,Lead Actress Nazriya,Herione Nazriya,Nazriya Movie Updates,Nazriya Lates
సినిమా వార్తలు

'అంటే సుందరానికి'.. నజ్రియా లుక్ రిలీజ్

న్యాచురల్ స్టార్ నాని హీరోగా వివేక్‌ ఆత్రేయ దర్శకత్వంలో వస్తున్న సినిమా 'అంటే సుందరానికి'. సినిమా టైటిల్ తోనే సినిమాపై ఇంట్రెస్ట్ క్రియేట్ చేశారు మేకర్స్. అంతేకాదు వి, టక్ జగదీష్, శ్యామ్ సింగరాాయ్ సినిమాల్లో కాస్త సీరియస్ లుక్ తో అలరించిన నాని ఇప్పుడు బ్యాక్ టు కామెడీ లోకి వచ్చేశాడు. ఆసినిమా ఫ్యామిలీ అండ్ కామెడీ ఎంటర్టైనర్‌గా తెరకెక్కుతుంది. ఇక ఈ సినిమాలో నాని సరసన మలయాళ బ్యూటీ నజ్రియా హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే కదా. తొలిసారి ఈ సినిమాతో నజ్రియా టాలీవుడ్‌ ఎంట్రీ ఇస్తుంది. దీంతో ఆమె లుక్‌ కోసం అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక నేడు నజ్రియా ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ఇక…

TFN Adminవాట్సాప్
Nazriya Look from Ante Sundaraniki to be out soon,Telugu Filmnagar,Latest Telugu Reviews,Latest Telugu Movies 2022,Telugu Movie Reviews,Telugu Reviews,Latest Tollywood Updates, Nazriya,Actress Nazriya,Lead Actress Nazriya,Herione Nazriya,Nazriya Movi
ఫస్ట్ లుక్

'అంటే సుందరానికి'.. నజ్రియా ఫస్ట్ లుక్ రిలీజ్ కు టైమ్ ఫిక్స్..!

వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో న్యాచురల్ స్టార్ నాని హీరోగా వస్తున్న సినిమా అంటే సుందరానికి. ఈసినిమా ఇప్పటికే షూటింగ్ ను పూర్తి చేసుకోగా పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకునే పనిలో ఉంది. ఇక ఇప్పటికే ఈసినిమా నుండి నానికి సంబంధించిన గ్లింప్స్ రిలీజ్ అవ్వగా అది సూపర్ రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది. అంతేకాదు ఈసినిమాతో మళ్లీ కామెడీ ట్రాక్ లోని వచ్చినట్టు అర్థమవుతుంది. ఇక ఈసినిమా కోసం మొదట ఏడు రిలీజ్ డేట్లు ఫిక్స్ చేయగా అందులో ఫైనల్ గా జూన్ 10వ తేదీన రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు. ఇక ఇప్పుడిప్పుడే చిన్నగ ప్రమోషన్ కార్యక్రమాలు స్టార్ట్ చేస్తున్నారు.

TFN Adminవాట్సాప్

షేర్