
ట్యాగ్ · 5 కథనాలు

లావణ్య త్రిపాఠి బిజీ లైఫ్
గ్లామర్ అంటే .. లావణ్య త్రిపాఠి

ఆనందంలో లావణ్య త్రిపాఠి
జిమ్ లో లావణ్య త్రిపాఠి

"అందాల రాక్షసి"
సక్సెస్ ఫుల్ "అందాల రాక్షసి "మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన లావణ్య త్రిపాఠి తన అందం , అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. "దూసుకెళ్తా ", "భలే భలే మొగాడివోయ్""సోగ్గాడే చిన్ని నాయనా ", "అర్జున్ సురవరం"వంటి సూపర్ హిట్ మూవీస్ తో ప్రేక్షకులను అలరించారు. ఫిట్ నెస్ కు అధిక ప్రాధాన్యతనిచ్చే లావణ్య తన వర్కౌట్ ఫొటోస్ సోషల్ మీడియా లో షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటున్నారు.
లావణ్య త్రిపాఠి బిజీ లైఫ్
హీరోయిన్ లావణ్య త్రిపాఠి పలు సూపర్ హిట్ మూవీస్ లో తన అందం , అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకుని సక్సెస్ ఫుల్ చిత్ర హీరోయిన్ గా కొనసాగుతున్నారు. లావణ్య ప్రస్తుతం "A1 ఎక్స్ ప్రెస్ ", చావు కబురు చల్లగా " మూవీస్ లో కథానాయిక గా నటిస్తున్నారు. స్పోర్ట్స్ డ్రామా "A1 ఎక్స్ ప్రెస్ " మూవీ లో లావణ్య హాకీ ప్లేయర్ గా నటిస్తున్నారు. ఆ పాత్రకై లావణ్య హాకీ గేమ్ లో శిక్షణ పొందుతున్నారు.
గ్లామర్ అంటే .. లావణ్య త్రిపాఠి
సక్సెస్ ఫుల్ "అందాల రాక్షసి " మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన లావణ్య త్రిపాఠి పలు సూపర్ హిట్ మూవీస్ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరిస్తూ సక్సెస్ ఫుల్ చిత్ర హీరోయిన్ గా కొనసాగుతున్నారు. "అర్జున్ సురవరం " మూవీ తో సక్సెస్ అందుకున్న లావణ్య ప్రస్తుతం హాకీ నేపథ్యంలో రూపొందుతున్న స్పోర్ట్స్ డ్రామా "A1 ఎక్స్ ప్రెస్ "మూవీ లో కథానాయికగా నటిస్తున్నారు. కార్తికేయ హీరోగా రూపొందుతున్న "చావు కబురు చల్లగా " మూవీ లో లావణ్య కథానాయికగా ఎంపిక అయ్యారు.

ఆనందంలో లావణ్య త్రిపాఠి
సక్సెస్ ఫుల్ "అందాల రాక్షసి "మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన లావణ్య త్రిపాఠి పలు సూపర్ హిట్ మూవీస్ తో ప్రేక్షకులను అలరించారు. లాక్ డౌన్ బాధితులకు తన వంతు సాయం అందించిన లావణ్య , తన డిజైనర్ ఫ్రెండ్ తో కలసి మాస్క్ లు తయారు చేయించి ప్రజలకు అందుబాటులో ఉంచడమే కాకుండా , కొన్ని ఏరియాలలో మాస్క్ లను ఉచితంగా పంచిపెట్టారు. లాక్ డౌన్ సమయంలో హైదరాబాద్ లో ఇంటికే పరిమితం అయిన లావణ్య లాక్ డౌన్ సడలింపు తరువాత డెహ్రాడూన్ లోని తన స్వంత ఇంటికి చేరుకున్నారు.
జిమ్ లో లావణ్య త్రిపాఠి
"అందాల రాక్షసి ", "దూసుకెళ్తా ", భలే భలే మొగాడివోయ్ ", సోగ్గాడే చిన్ని నాయనా ", "అర్జున్ సురవరం " వంటి సూపర్ హిట్ మూవీస్ లో తన అందం , అభినయం తో లావణ్య త్రిపాఠి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. లాక్ డౌన్ సమయంలో బాధితులకు లావణ్య తన వంతు సాయం అందించారు. కరోనా వ్యాప్తి నివారణకు మాస్క్ లు తప్పనిసరి కావడంతో మాస్క్ లు తయారుచేసి ప్రజలకు అందుబాటులో ఉంచడమే కాకుండా , కొన్ని ప్రాంతాలలో మాస్క్ లను లావణ్య ఉచితంగా అందజేశారు.