కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Actress Kiara Advani

ట్యాగ్ · 24 కథనాలు · పేజీ 2

సినిమా వార్తలు

వెబ్ సిరీస్ లో అతిథి పాత్రలో కియారా అద్వానీ

బ్లాక్ బస్టర్ "భరత్ అనే నేను " మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన బాలీవుడ్ హీరోయిన్ కియారా అద్వానీ తన అందం , అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో సూపర్ హిట్ "అర్జున్ రెడ్డి " హిందీ రీమేక్ "కబీర్ సింగ్ " మూవీ లో కియారా హీరోయిన్ గా నటించారు. రికార్డ్ కలెక్షన్స్ తో ఆ మూవీ బాక్స్ ఆఫీస్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. "కబీర్ సింగ్ " మూవీ ఘనవిజయం సాధించడం తో కియారా బాలీవుడ్ లో బిజీ హీరోయిన్ గా మారారు. కియారా హీరోయిన్ గా నటించిన "లక్ష్మీ బాంబ్ ", "ఇందూ కి జవానీ "మూవీస్ విడుదలకు సిద్ధంగా ఉన్నాయి.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

కియారా అద్వానీకి జన్మదిన శుభాకాంక్షలు

"ఫగ్లీ " మూవీ తో బాలీవుడ్ లో కియారా అద్వానీ కెరీర్ ప్రారంభించారు. కియారా హీరోయిన్ గా నటించిన "MS ధోని - ది అన్ టోల్డ్ స్టోరీ " మూవీ ఘనవిజయం సాధించింది. బ్లాక్ బస్టర్ "భరత్ అనే నేను " మూవీ తో టాలీవుడ్ లో ప్రవేశించి తన అందం , అభినయం తో కియారా అద్వానీ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. సూపర్ హిట్ "అర్జున్ రెడ్డి " మూవీ హిందీ రీమేక్ "కబీర్ సింగ్ " తో కియారా స్టార్ హీరోయిన్ గా మారారు. "కబీర్ సింగ్ " మూవీ రికార్డ్ కలెక్షన్ తో బాక్స్ ఆఫీస్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. కియారా నటించిన "గుడ్ న్యూస్ " మూవీ ఘనవిజయం సాధించింది.

Team TFNవాట్సాప్
Tollywood Actress Kiara Advani To Play The Lead Role In Chandramukhi Movie Sequel
సినిమా వార్తలు

"చంద్రముఖి " మూవీ సీక్వెల్ హీరోయిన్ కియారా అద్వానీ ?

శివాజీ ప్రొడక్షన్స్ బ్యానర్ పై పి. వాసు దర్శకత్వంలో తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్, ప్రభు , జ్యోతిక , నయనతార ప్రధాన పాత్రలలో రూపొందిన కామెడీ హారర్ "చంద్రముఖి "తమిళ మూవీ 2005 సంవత్సరంలో రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించింది. "చంద్రముఖి " మూవీ తెలుగు డబ్బింగ్ వెర్షన్ కూడా ఘనవిజయం సాధించింది. హీరో రజనీకాంత్ కు ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్న విషయం తెలిసిందే. "చంద్రముఖి " మూవీ డబ్బింగ్ వెర్షన్స్ హిందీ , జర్మన్ , టర్కిష్ భాషలలో రిలీజ్ అయింది.

Team TFNవాట్సాప్
2019 Latest Telugu Film News, Actress Kiara Advani Story Behind June Sentiment, Actress Kiara Advani, June Sentiment For Kiara Advani, Kiara Advani Upcoming Movie Updates, Kiara Advani June Connection, Telugu Film Updates, Telugu Filmnagar, Tollywood
సినిమా వార్తలు

కియారా... జూన్ క‌నెక్ష‌న్‌

కియారా అద్వానీ... గ్లామ‌ర్ ప్రియులకు పరిచయం చేయ‌న‌క్క‌ర్లేని పేరు. హిందీ చిత్రం ‘ఫగ్లీ’(2014)తో క‌థానాయిక‌గా తొలి అడుగులు వేసిన ఈ టాలెంటెడ్ బ్యూటీ... ఆ తర్వాత ‘ఎం.ఎస్.ధోని: ది అన్‌టోల్డ్ స్టోరీ’(2016)తో న‌టిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. గత ఏడాది సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన ‘భరత్ అనే నేను’తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన‌ ఈ సుందరి... తొలి తెలుగు చిత్రంతోనే బ్లాక్ బస్టర్ హిట్‌ను సొంతం చేసుకుంది. అలాగే... ఇటీవ‌ల విడుద‌లైన ‘కబీర్ సింగ్’ (‘అర్జున్ రెడ్డి’ రీమేక్) రూపంలో మరో ఘ‌న‌విజయాన్ని త‌న ఖాతాలో వేసుకుంది.

Team TFNవాట్సాప్

షేర్