
ట్యాగ్ · 3 కథనాలు

కాజల్ గ్లామర్ సీక్రెట్
"లక్ష్మి కళ్యాణం "(2007 ) మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన కాజల్ అగర్వాల్ తెలుగు , తమిళ భాషల పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరిస్తూ స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్నారు. స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ ప్రస్తుతం “ఆచార్య “ , నాగార్జున యాక్షన్ ఎంటర్ టైనర్ (తెలుగు ), “ఇండియన్ 2 “, “హే సనామికా “, హారర్ మూవీ “ఘోస్టీ “ , “రౌడీ బేబీ “ (తమిళ) మూవీస్ లో కథానాయికగా నటిస్తున్నారు. వివాహం తరువాత ప్రయోగాత్మక , వైవిధ్య భరిత కథలను ఎంపిక చేసుకుంటున్నారు.ప్రయోగాత్మక బాలీవుడ్ మూవీ "ఉమ"లో నటిస్తున్న కాజల్ బ్లాక్ బస్టర్ “ఖైదీ “తమిళ మూవీ హిందీ రీమేక్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

తరగని అందం కాజల్ స్వంతం
"లక్ష్మీ కళ్యాణం "మూవీ తో టాలీవుడ్ లో కెరీర్ ప్రారంభించిన కాజల్ అగర్వాల్ సూపర్ హిట్ “చందమామ”మూవీ తో గుర్తింపు పొందారు .తెలుగు , తమిళ పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరిస్తూ స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్నారు. తెలుగు , తమిళ , హిందీ చిత్రాలతో బిజీ గా ఉన్న కాజల్ ప్రస్తుతం “ఆచార్య “ నాగార్జున హీరోగా రూపొందుతున్న యాక్షన్ ఎంటర్ టైనర్ (తెలుగు ), “ఇండియన్ 2 “, “హే సనామికా “, “హారర్ మూవీ “ఘోస్టీ “(తమిళ ),”ముంబై సాగా “(హిందీ )మూవీస్ లో నటిస్తున్నారు.
పూల పై కాజల్ అగర్వాల్ ప్రేమ
తెలుగు , తమిళ భాషల పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకుని కాజల్ అగర్వాల్ స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్నారు. కాజల్ ప్రస్తుతం "ఆచార్య ", "మోసగాళ్ళు ", "ఇండియన్ 2", "హే సనామికా "తమిళ మూవీస్ లో నటిస్తున్నారు. ఇన్ స్టా గ్రామ్ లో 16.6మిలియన్ ఫాలోవర్స్ ఉన్న కాజల్ సోషల్ మీడియా లో ఫొటోస్ , వీడియోస్ షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తున్నారు.