కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Actor Vikram Latest News

ట్యాగ్ · 3 కథనాలు

సినిమా వార్తలు

విక్రమ్ ఇంటికి బాంబు బెదిరింపులు

ఈ మధ్య ఏంటో తమిళ్ హీరోల ఇళ్లకు బాంబు బెదిరింపులు ఎక్కువవుతున్నాయి. ఆ మధ్య సూపర్ స్టార్ రజినీకాంత్, ఇళయదళపతి విజయ్, అజిత్, సూర్య ఇంటిలో బాంబు పెట్టినట్టు బెదిరింపు కాల్స్ వచ్చిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ధనుష్, విజ‌య్ కాంత్ ఇండ్ల‌లో బాంబులు పెట్టిన‌ట్టు కూడా ఈ మధ్య కాలంలో వచ్చిన సంగతి కూడా గుర్తుండేవుంటుంది. ఇక ఇప్పుడు మరో హీరోకు కూడా బాంబు బెదిరింపులు వచ్చాయి. ఆ హీరో ఎవరో కాదు స్టార్ హీరో విక్రమ్.

TFN Adminవాట్సాప్
Chiyaan Vikram Cobra Movie Team Releases An Interesting Update
సినిమా వార్తలు

"కోబ్రా " మూవీ అప్ డేట్

సెవెన్ స్క్రీన్ స్టూడియో బ్యానర్ పై అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వంలో చియాన్ విక్రమ్ హీరోగా సూపర్ నేచురల్ థ్రిల్లర్ "కోబ్రా "మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. బ్లాక్ బస్టర్ "KGF చాప్టర్ 1 " మూవీ ఫేమ్ శ్రీనిధి శెట్టి కథానాయిక. ప్రముఖ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. మియా జార్జ్ , కె ఎస్ రవికుమార్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. ఆస్కార్ అవార్డ్ గ్రహీత ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

యంగ్ హీరోలకు పోటీ ఇస్తున్న విక్రమ్..!

యంగ్ హీరోలందరూ వర్కౌట్స్ చేస్తూ సిక్స్ ప్యాక్ తో అభిమానులను అలరిస్తున్నారు. ఒకరితో ఒకరు పోటీ పడి మరీ తమ లుక్స్ ను మార్చేసుకుంటున్నారు. యంగ్ హీరోల సంగతి ఓకే.. మరి సీనియర్ హీరోల సంగతేంటి. మేము కూడా వారికి ఏమాత్రం తక్కువ కాదంటున్నారు. మరి తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న విక్రమ్ ఫొటో చూస్తే ఎవరైనా ఆ మాట అనక తప్పదు. బ్లాక్ అండ్ వైట్ లో సిక్స్ ప్యాక్ లో ఉన్న విక్రమ్ ఫొటో చూస్తే ఈయన వయసు పెరుగుతుందా? లేక రోజు రోజుకు తగ్గుతుందా అన్న డౌట్ రాక మానదు. విక్రమ్ వయసు ఇప్పుడు 54 ఏళ్లు. కొడుకు ధృవ్ కూడా సినిమాల్లోకి వచ్చాడు. మొదటి సినిమాతో మంచి హిట్ కూడా కొట్టాడు. అలాంటి విక్రమ్ ఇప్పుడు ఈ వయసులో లుక్‌…

TFN Adminవాట్సాప్

షేర్