కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Actor Thalapathy Vijay

ట్యాగ్ · 4 కథనాలు

ట్రైలర్ & టీజర్

మాస్టర్ తెలుగు టీజర్ రిలీజ్

లోకేష్ కనకరాజ్‌ దర్శకత్వంలో విజయ్ ప్రధాన పాత్రలో ఈ సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఇటీవల చిత్రయూనిట్ ఈ సినిమా టీజర్‌ను కూడా రిలీజ్ చేయగా.. టీజర్ కు మాత్రం సూపర్ రెస్పాన్స్ వచ్చిన సంగతి కూడా విదితమే. ఇప్పటికే “మాస్టర్” టీజర్ మిలియన్ వ్యూస్ తో రికార్డులను క్రియేట్ చేసింది.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

'మాస్టర్' రిలీజ్ కు స్పెషల్ డేట్..?

తమిళ్ స్టార్ హీరో విజయ్ తమిళ్ తో పాటు తెలుగులో కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ను సొంతం చేసుకున్నాడు. అందుకే విజయ్ సినిమా కోసం తమిళ్ ప్రేక్షకులు ఎంత ఎదురుచూస్తారో.. తెలుగు ప్రేక్షకులు కూడా అంతే ఆసక్తిగా ఎదురు చూస్తారు. ఇక ఇప్పుడు అభిమానులందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా 'మాస్టర్'. లోకేష్ కనకరాజ్‌ దర్శకత్వంలో విజయ్ ప్రధాన పాత్రలో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఇక ఇటీవల చిత్రయూనిట్ ఈ సినిమా టీజర్‌ను కూడా రిలీజ్ చేయగా.. టీజర్ కు మాత్రం సూపర్ రెస్పాన్స్ వచ్చింది. మరోవైపు ఈ సినిమా ట్రయిలర్ ను న్యూ ఇయర్ రోజు రిలీజ్ చేయాలని చూస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి.

TFN Adminవాట్సాప్
Actor Thalapathy Vijay, Actor Vijay Sethupathi, Anirudh Ravichander, Director Lokesh Kanagaraj, Hero Thalapathy Vijay, Hero Vijay Sethupathi, latest telugu movies news, Latest Tollywood News, Lokesh Kanagaraj, master, Master Film, Master Movie, Maste
ట్రైలర్ & టీజర్

న్యూ ఇయర్ కి 'మాస్టర్' ట్రైలర్..?

లోకేష్ కనకరాజ్‌ దర్శకత్వంలో విజయ్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న సినిమా 'మాస్టర్‌'. తమిళంతో పాటు తెలుగులోనూ ఈ సినిమా రిలీజ్ చేయనున్నారు.ఈ సినిమా కోసం తమిళ్ ప్రేక్షకులు ఎంత వెయిట్ చేస్తున్నారో.. తెలుగు అభిమానులు కూడా అంతే ఆకస్తిగా ఎదురు చూస్తున్నారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. కరోనా లేకపోతే ఈ సినిమా ఎప్పుడో రిలీజ్ అయి ఉండేది. కరోనా వల్ల థియేటర్స్ మూత పడటంతో సినిమా రిలీజ్ కూడా ఆగిపోయింది. ఇక ఇటీవల సినిమా టీజర్‌ను కూడా రిలీజ్ చేశారు చిత్ర యూనిట్. టీజర్ కు మాత్రం సూపర్ రెస్పాన్స్ వచ్చింది.

TFN Adminవాట్సాప్
ట్రైలర్ & టీజర్

మాస్టర్ 'టీజర్' కు సూపర్ రెస్పాన్స్

లోకేష్ కనకరాజ్‌ దర్శకత్వంలో విజయ్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న సినిమా 'మాస్టర్‌'. తమిళంతో పాటు తెలుగులోనూ ఈ సినిమా రిలీజ్ చేయనున్నారు. కరోనా లేకపోతే ఈ సినిమా ఎప్పుడో రిలీజ్ అయి ఉండేది. కరోనా వల్ల థియేటర్స్ మూత పడటంతో సినిమా రిలీజ్ కూడా ఆగిపోయింది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుంటున్న ఈ చిత్రాన్ని సంక్రాంతికి రిలీజ్ చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.

TFN Adminవాట్సాప్

షేర్