కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Actor Sudheer Babu New Movie Updates

ట్యాగ్ · 3 కథనాలు

ట్రైలర్ & టీజర్

'వి' ట్రైలర్ చూసి మహేష్, కృష్ణ గారి రియాక్షన్ అదే

ఇంద్రగంటి మోహనకృష్ణ ద‌ర్శక‌త్వంలో సుధీర్ బాబు నటించిన సినిమా ‘వి’ సినిమా రెలీజ్ కు సిద్ధంగా వుంది. సెప్టెంబ‌ర్ 5న ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్ ద్వారా విడుద‌ల‌వుతుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్ లో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూ లో సుధీర్ బాబు పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

మీరు చూసింది స్క్రాచ్ మాత్రమే -'V' లో చాలా ఉంది

సూపర్ స్టార్ కృష్ణ అల్లుడిగా.. మహేష్ బాబు కు బావగా తెలుగు సినిమా పరిశ్రమలో అడుగుపెట్టిన సుధీర్ బాబు తనకొచ్చిన అవకాశాల్ని అందిపుచ్చుకొని హీరోగా ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు. ప్రస్తుతం ‘స‌మ్మోహ‌నం’ త‌ర్వాత ఇంద్రగంటి మోహనకృష్ణ ద‌ర్శక‌త్వంలో నటించిన ‘వి’ సినిమా రెలీజ్ కు సిద్ధంగా వుంది. సెప్టెంబ‌ర్ 5న ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్ ద్వారా విడుద‌ల‌వుతుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్ లో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూ లో పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.

TFN Adminవాట్సాప్
Remove term: Reasons To Watch V The Movie Reasons To Watch V The Movie
సినిమా వార్తలు

'వి' మూవీ ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్

ఎక్స్‌పెక్టేష‌న్స్‌కు మ్యాచ్ అవ‌లేద‌న్న‌ మాట రాకూడ‌దు ఇది 'వి' సినిమా ట్రైలర్ లో నాని చెప్పిన డైలాగ్. మరి నాని చెప్పిన ఎక్స్‌పెక్టేష‌న్స్ ను ఈ సినిమా రీచ్ అవుతుందా?లేదా అన్నది ఇంకొన్ని గంటల్లో తెలిసిపోతుంది. మొదట ఈ సినిమాను థియేటర్ లో రిలీజ్ చేద్దామనుకున్నా పరిస్థితులు సహకరించకపోవడంతో ఓటీటీ లోనే రిలీజ్ చేద్దామని ఫిక్స్ అయ్యారు. ఇక రేపు అమెజాన్ లో రిలీజ్ కాబోతున్న ఈ సినిమా కోసం ఎంతో మంది ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరి ఈ సినిమా ఎందుకు చూడాలో ఒకసారి చూద్దాం.

TFN Adminవాట్సాప్

షేర్