కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Actor ‎Sree Vishnu‎

ట్యాగ్ · 24 కథనాలు · పేజీ 2

షూటింగ్ అప్‌డేట్

అరకులో 'గాలి సంపత్' సందడి

కెరీర్ మొదటి నుండి విభిన్నమైన కథలను ఎంచుకుంటూ తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు శ్రీవిష్ణు. గత ఏడాది వివేక్‌ ఆత్రేయ దర్శకత్వంలో వచ్చిన బ్రోచేవారెవరురా సినిమా చేసి మంచి టాక్ ను తెచ్చుకోగా.. ప్రస్తుతం " రాజ రాజ చోర" సినిమాతో బిజీ గా వున్నాడు. హాసిత్ గోలి దర్శకత్వంలో శ్రీవిష్ణు హీరోగా రొమాంటిక్ యాక్షన్ ఎంటర్ టైనర్ తెరకెక్కుతున్న ఈ సినిమా ఇప్పటికే కొంత వరకూ షూటింగ్ ను పూర్తి చేసుకుంది. అయితే కరోనా వల్ల షూట్ కు బ్రేక్ రాగా ఇప్పుడు మళ్లీ షూట్ ను ప్రారంభించారు.

TFN Adminవాట్సాప్
Gaali Sampath Movie Team Kickstarts Shooting Work From Today
షూటింగ్ అప్‌డేట్

పట్టాలెక్కిన 'గాలి సంపంత్'

శ్రీ విష్ణు, ల‌వ్‌లీ సింగ్ హీరోహీరోయిన్లుగా అనీష్ కృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్కుతున్న సినిమా గాలి సంపత్. ఈ సినిమాలో రాజేంద్ర ‌ప్ర‌సాద్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా కాన్సెప్ట్ పోస్టర్ ను ఈ రోజు రిలీజ్ చేశారు.ఇటీవలే అధికారికంగా లాంఛ్ అయిన ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఈరోజు నుండి మొదలైంది. వీలైనంత త్వరగా ఈ సినిమా షూటింగ్ పూర్తి చేయాలన్న ప్లాన్ లో ఉన్నారు.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

శ్రీవిష్ణు-రాజేంద్ర ప్రసాద్ కాంబినేషన్లో 'గాలి సంపత్'

కెరీర్ మొదటి నుండి విభిన్నమైన కథలను ఎంచుకుంటూ తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు శ్రీవిష్ణు. గత ఏడాది వివేక్‌ ఆత్రేయ దర్శకత్వంలో వచ్చిన బ్రోచేవారెవరురా సినిమా చేసి మంచి టాక్ ను తెచ్చుకోగా.. ఇప్పుడు మరో డిఫరెంట్ కథతో వచ్చేస్తున్నాడు. నూతన దర్శకుడు హాసిత్ గోలి దర్శకత్వంలో శ్రీవిష్ణు హీరోగా రొమాంటిక్ యాక్షన్ ఎంటర్ టైనర్ " రాజ రాజ చోర". ఈ సినిమా ఇప్పటికే కొంత వరకూ షూటింగ్ ను పూర్తి చేసుకుంది. అయితే కరోనా వల్ల షూట్ కు బ్రేక్ రాగా ఇప్పుడు మళ్లీ షూట్ ను ప్రారంభించారు. మేఘా ఆకాష్,సునయన హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ సంయుక్తంగా…

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

"అప్పట్లో ఒకడుండేవాడు" మూవీ హిందీ రీమేక్ ?

అరన్ మీడియా వర్క్స్ బ్యానర్ పై నారా రోహిత్ , శ్రీవిష్ణు , తాన్యా హోప్ ప్రధాన పాత్రలలో సాగర్ K చంద్ర దర్శకత్వంలో 1990 ల నాటి వాస్తవ సంఘటన ఆధారంగా రూపొందిన క్రైమ్ , యాక్షన్ ఎంటర్ టైనర్ "అప్పట్లో ఒకడుండేవాడు" మూవీ ఘనవిజయం సాధించింది. ఈ మూవీ లో నారా రోహిత్ పోలీస్ ఆఫీసర్ గా అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు. ఇప్పుడు ఈ మూవీ బాలీవుడ్ లో రీమేక్ కానుందని సమాచారం.

Team TFNవాట్సాప్

షేర్