కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Actor Satyadev Upcoming Movie News

ట్యాగ్ · 3 కథనాలు

సినిమా వార్తలు

నెగెటివ్ రోల్స్ చేయడానికి రెడీ.!

ఒకప్పుడు హీరోలు నెగెటివ్ షేడ్ ఉన్న పాత్రల్లో నటించాలంటే కాస్త ఆలోచించేవారు. కానీ ఇప్పుడు అలా కాదు.. హీరోలు విలన్ పాత్రలు చేయడానికి కూడా ఏమాత్రం ఆలోచించట్లేదు. అంతేకాదు నెగెటివ్ రోల్స్ చేస్తామని ఆఫర్స్ కూడా ఇస్తున్నారు. ఇప్పుడు మరో హీరో కూడా నెగెటివ్ రోల్స్ చేయడానికి రెడీ అంటున్నాడు. ఆ హీరో ఎవరో కాదు సత్య దేవ్.

TFN Adminవాట్సాప్
Actor Satyadev New Movie Gurthundha Seethakalam Movie Shoot Kickstarts With Pooja Ceremony
సినిమా వార్తలు

మొదలైన‌ ‘గుర్తుందా శీతాకాలం’

సత్యదేవ్, తమన్నా హీరో హీరోయిన్లుగా కన్నడలో సూపర్ హిట్ అయిన 'లవ్ మాక్ టైల్' సినిమాను తెలుగులో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. నాగశేఖర్ దర్శకత్వం వహించనున్న ఈ సినిమాకు గుర్తుందా శీతాకాలం అనే టైటిల్ ను కూడా ఇటీవలే ఫిక్స్ చేశారు. ఈ చిత్ర టైటిల్ పోస్టర్ తో పాటు తమన్నా లుక్‌ను కూడా చిత్రయూనిట్ విడుదల చేసింది. ఇక ఇప్పుడు ముందే చెప్పినట్టు ఈ రోజు ఈ సినిమాను ప్రారంభించారు. ఈ సినిమా పూజా కార్య‌క్ర‌మాలు కొద్దిసేపటి క్రితమే జ‌రుపుకుంది. నాగ‌శేఖర్ క్లాప్ కొట్ట‌గా, స‌త్య హెగ్డే కెమెరా స్విచాన్ చేశారు. ఈ సందర్భంగా నాగశేఖర్ మాట్లాడుతూ.. ఈ చిత్రం ప్రతి ఒక్కరికి వారి ప్రేమకథను గుర్తుకు తెస్తుందని.. ఓ…

TFN Adminవాట్సాప్
Actor Satyadev Reveals The Reasons Behind Accepting His Role In The Movie Uma Maheshwara Ugra Roopasya
సినిమా వార్తలు

ఆ రెండు కారణాల వల్లే 'ఉమామహేశ్వర ఉగ్రరూపస్య' చేశాను..!

మొదటి నుండి ప్రత్యేకమైన పాత్రలు చేస్తూ తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు సత్య దేవ్. ఏపాత్ర అయినా సరే దానికి పూర్తి న్యాయం చేసే నటుడు. అందుకే చిన్న చిన్న పాత్రల నుండి ఇప్పుడు హీరోగా చేసే స్థాయికి ఎదిగాడు. ఇప్పుడు తాజాగా మరోసారి ఉమామహేశ్వర ఉగ్రరూపస్య అనే సినిమాతో వచ్చాడు. మలయాళ చిత్రం 'మహేషింటే ప్రతీకారమ్‌' చిత్రానికి ఇది తెలుగు రీమేక్‌. ఇక ఈ సినిమా ఇటీవలే ఓటీటీ ఫ్లాట్ ఫామ్ లో రిలీజ్ అయి మంచి ప్రశంసలు దక్కించుకుంది. ఇక ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా 'ది తెలుగుఫిలింనగర్.కమ్' కు ఇచ్చిన ఇంటర్వ్యూ లో ఈ సినిమా గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఈ సినిమా మలయాళంలో సూపర్ హిట్.. అంచనాలు కూడా అదే…

TFN Adminవాట్సాప్

షేర్