కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Actor Satyadev New Movie Details On Cards

ట్యాగ్ · 3 కథనాలు

సినిమా వార్తలు

సూర్య కు గాత్ర దానం చేస్తున్న సత్వ దేవ్

సుధా కొంగర దర్శకత్వంలో సూర్య సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. తమిళ్ లో ‘సూరరై పోట్రు’ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా తెలుగులో ‘ఆకాశం నీ హద్దురా!’ టైటిల్‌తో విడుదల కానుంది. ఇక ఈ సినిమా ఎప్పుడో షూటింగ్ ను కంప్లీట్ చేసుకుంది. అయితే కరోనా వల్ల రిలీజ్ మాత్రం ఆపాల్సి వచ్చింది. ఇటీవలే ఈ సినిమా ఓటీటీలో రిలీజ్ అవుతున్నట్టు వార్తలు రాగా వాటిపై స్పందించి ఓటీటీలో రిలీజ్ చేసే ప్లాన్ లేదని తెలిపారు

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

నెగెటివ్ రోల్స్ చేయడానికి రెడీ.!

ఒకప్పుడు హీరోలు నెగెటివ్ షేడ్ ఉన్న పాత్రల్లో నటించాలంటే కాస్త ఆలోచించేవారు. కానీ ఇప్పుడు అలా కాదు.. హీరోలు విలన్ పాత్రలు చేయడానికి కూడా ఏమాత్రం ఆలోచించట్లేదు. అంతేకాదు నెగెటివ్ రోల్స్ చేస్తామని ఆఫర్స్ కూడా ఇస్తున్నారు. ఇప్పుడు మరో హీరో కూడా నెగెటివ్ రోల్స్ చేయడానికి రెడీ అంటున్నాడు. ఆ హీరో ఎవరో కాదు సత్య దేవ్.

TFN Adminవాట్సాప్
Actor Satyadev New Movie Gurthundha Seethakalam Movie Shoot Kickstarts With Pooja Ceremony
సినిమా వార్తలు

మొదలైన‌ ‘గుర్తుందా శీతాకాలం’

సత్యదేవ్, తమన్నా హీరో హీరోయిన్లుగా కన్నడలో సూపర్ హిట్ అయిన 'లవ్ మాక్ టైల్' సినిమాను తెలుగులో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. నాగశేఖర్ దర్శకత్వం వహించనున్న ఈ సినిమాకు గుర్తుందా శీతాకాలం అనే టైటిల్ ను కూడా ఇటీవలే ఫిక్స్ చేశారు. ఈ చిత్ర టైటిల్ పోస్టర్ తో పాటు తమన్నా లుక్‌ను కూడా చిత్రయూనిట్ విడుదల చేసింది. ఇక ఇప్పుడు ముందే చెప్పినట్టు ఈ రోజు ఈ సినిమాను ప్రారంభించారు. ఈ సినిమా పూజా కార్య‌క్ర‌మాలు కొద్దిసేపటి క్రితమే జ‌రుపుకుంది. నాగ‌శేఖర్ క్లాప్ కొట్ట‌గా, స‌త్య హెగ్డే కెమెరా స్విచాన్ చేశారు. ఈ సందర్భంగా నాగశేఖర్ మాట్లాడుతూ.. ఈ చిత్రం ప్రతి ఒక్కరికి వారి ప్రేమకథను గుర్తుకు తెస్తుందని.. ఓ…

TFN Adminవాట్సాప్

షేర్