
ట్యాగ్ · 3 కథనాలు


'ప్రేమ్ కుమార్' గా సంతోష్ శోభన్

'ఏక్ మినీ కథ' అవును పోస్ట్ పోన్

సంతోష్ శోభన్ ఎమోషనల్ పోస్ట్
గోల్కొండ హైస్కూల్ సినిమాలో ఒక పాత్రలో నటించి ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు టాలీవుడ్ కుర్రహీరో సంతోష్ శోభన్. ఇక ఆతరువాత తను నేను, పేపర్ బాయ్ అంటూ పలు సినిమాలతో ప్రేక్షకులను అలరించాడు. అయితే ఇటీవల వచ్చిన ఏక్ మిని కథ, మంచి రోజులు వచ్చాయి వంటి సినిమాలతో డీసెంట్ హిట్ లను అందుకున్నాడు. అలానే రీసెంట్ గా లైక్ షేర్ సబ్ స్క్రైబ్ సినిమా వచ్చింది. ఇక ఈసినిమా హిలోరియస్ ఎంటర్ టైనర్ గా మంటి టాక్ ను సొంతం చేసుకుంది. ఇక ఈసినిమాకు ప్రేక్షకాదరణ లభించడంతో సంతోష్ శోభన్ తన సోషల్ మీడియా ద్వారా ఎమోషనల్ పోస్ట్ ను షేర్ చేశారు.

'ప్రేమ్ కుమార్' గా సంతోష్ శోభన్
సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఇక్కడ స్టార్ హీరోలను.. యంగ్ హీరోల కాంపిటీషన్ ను తట్టుకొని తమకుంటూ ఒక పేజీని క్రియేట్ చేసుకోవాలంటే అంత ఈజీ కాదు. కత్తి మీద సాము లాంటిది. అందుకే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి రెండు మూడు సినిమాలు తీసినా కూడా ఇన్నాళ్లకు హిట్ రుచిని తెలుసుకొని తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు యంగ్ హీరో సంతోష్ శోభన్. ఇటీవల ఏక్ మినీ కథ అనే విభిన్న కథతో హిట్ అందుకున్నాడు. ఓటీటీ వేదికగా విడుదలైన ఈసినిమా మంచి టాక్ ను సొంతం చేసుకున్నాడు. దీంతో ఇప్పుడు టాలీవుడ్ లో బిజీ హీరో అయ్యాడు. ఇప్పుడు చిన్న చిన్న బ్యానర్ లలో కాదు... యూవీ క్రియేషన్స్ బ్యానర్లో .. వైజయంతీ మూవీస్ బ్యానర్లో .. సితార…

'ఏక్ మినీ కథ' అవును పోస్ట్ పోన్
కార్తీక్ రాపోలు దర్శకత్వంలో సంతోష్ శోభన్, నటి కావ్య థాపర్ హీరో హీరోయిన్లుగా వస్తున్న సినిమా ఏక్ మినీ కథ. ప్రముఖ దర్శకుడు మేర్లపాక గాంధీ ఈసినిమాకు కథ అందిస్తున్నాడు. ఓ డిఫరెండ్ కాన్సెప్ట్ తో అయితే ఈ సినిమా వస్తుందని అర్థమవుతుంది. ఇప్పటికే పలు పోస్టర్స్ టీజర్, పాటలతో ఈ సినిమాపై బజ్ క్రియేట్ చేస్తుంది. ఇక ఇటీవలే ఈసినిమా ను ఏప్రిల్ 30న రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు. అయితే ఇప్పుడు ఈ సినిమా విడుదల వాయిదా వేస్తున్నట్లు మేకర్స్ తాజాగా ప్రకటించారు.