కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Actor Naresh

ట్యాగ్ · 5 కథనాలు

Sankranthiki Vasthunam Success is Very Special To Me, Says Actor Naresh VK
సినిమా వార్తలు

సంక్రాంతికి వస్తున్నాం 300 కోట్లు దాటుతుందని..

''ప్రతి సంవత్సరం ఒక పండగ వాతావరణంతో మొదలౌతోంది. నా కెరీర్ లో బీజీయస్ట్ ఇయర్ 2025. ప్రపంచమంతటా తెలుగు సినిమా విజయ బావుటా ఎగురువేయడం గర్వకారణంగా వుంది. ఇలాంటి సినిమాలో నేను ఇంత బిజీగా ఉంటూ విభిన్న పాత్రలతో ఇటు థియేటర్ లో అటు ఓటీటీలో ప్రేక్షకులని అలరించడం నా అదృష్టంగా భావిస్తున్నాను' అన్నారు నవరసరాయ డా. నరేష్ విజయ్ కృష్ణ. జనవరి 20 ఆయన బర్త్ డే. ఈ సందర్భంగా విలేకరులతో ముచ్చటించారు.

Srikanth Mవాట్సాప్
naresh malli pelli movie release date fixed
రిలీజ్ అప్‌డేట్

నరేష్ మళ్లీ పెళ్లి రిలీజ్ డేట్ ఫిక్స్

ఎం.ఎస్ రాజు దర్శకత్వంలో నరేష్, పవిత్ర లోకేష్ ప్రధాన పాత్రల్లో వస్తున్న సినిమా మళ్లీ పెళ్లి. తెలుగు తో పాటు కన్నడ లో కూడా ఈసినిమాను రూపొందిస్తున్నారు. ఈసినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రమోషన్స్ పనులను జరుపుకుంటుంది. మరోవైపు ప్రమోషన్స్ కూడా మొదలుపెట్టింది. ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. అంతేకాదు టీజర్ లో కొన్ని సన్నివేశాలు అల్లరి నరేష్ నిజ జీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా తీసినట్టు అర్థమవుతుంది. ఇక తాజాగా ఈసినిమా రిలీజ్ డేట్ ను ప్రకటించారు మేకర్స్. మే నెలలో ఈసినిమాను రిలీజ్ చేస్తున్నట్టు ఇప్పటికే తెలిపారు. అయితే ఇప్పుడు డేట్ ను ప్రకించారు. ఈసినిమాను మే 26వ తేదీన రిలీజ్…

TFN Adminవాట్సాప్
Naresh About Itlu Maredumilli Prajaneekam Movie Shooting Struggles,Telugu Filmnagar,Tollywood Latest,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Upcoming Movies,Tollywood Movies in 2022,Naresh,Actor Naresh,Hero Naresh,Naresh Upcoming Movi
షూటింగ్ అప్‌డేట్

ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం- ఫారెస్ట్ లో చాలా కష్టపడ్డాం

అల్లరి నరేష్ హీరోగా ఏఆర్ మోహన్ దర్శకత్వంలో వస్తున్న సినిమా ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం. ఈసినిమాలో న‌రేష్ ఎల‌క్ష‌న్ అధికారిగా క‌నిపించ‌నున్నాడు. ఇక ఈసినిమా నవంబర్ 25వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక రిలీజ్ కు కొద్ది రోజులు మాత్రమే ఉండటంతో సినిమాపై మంచి బజ్ క్రియేట్ చేయడానికి చూస్తున్నారు. దీనిలో భాగంగానే తాజాగా ఈసినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించారు మేకర్స్.

TFN Adminవాట్సాప్
Actror Naresh Praises On Mytri Movie Makers Production House,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Naresh,Actor Naresh,Actor Naresh About Mytri Movie Makers,Mytri Movie Makers,
సినిమా వార్తలు

'మైత్రీ మూవీ మేకర్స్' ఫ్యామిలీ ఫిలింస్ కు ఆణిముత్యంలాంటి సంస్థ..!

న్యాచురల్ స్టార్ నాని హీరోగా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్ 'అంటే సుందరానికీ`. ఈ చిత్రం ట్రైల‌ర్ విడుద‌ల‌య్యాక భారీ అంచనాలు నెలకొన్నాయి. నజ్రియా నజీమ్ తెలుగులో పరిచయం కాబోతుంది. జూన్ 10న ప్రపంచ వ్యాప్తంగా తెలుగు, తమిళ్, మలయాళం భాషల్లో ఈ చిత్రం విడుదల కాబోతున్న నేపధ్యంలో నాని తండ్రిగా న‌టించిన న‌రేష్ మీడియాతో ప‌లు విశేషాలు పంచుకున్నారు.

TFN Adminవాట్సాప్
Actor Naresh To Do A Cameo Role In Manchu Manoj Upcoming Movie Aham Brahmasmi,Telugu Filmnagar,Latest Telugu Movies 2021,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Actor Naresh,Naresh,Actor Naresh Movies,Actor Naresh New Movi
సినిమా వార్తలు

"అహం బ్రహ్మస్మి "లో అతిథి పాత్రలో కామెడీ హీరో

హీరో మంచు మనోజ్ ఎం.ఎం.ఆర్ట్స్ బ్యానర్ ని స్థాపించి ఇందులో తొలిగా `అహం బ్రహ్మస్మి` అనే సినిమాని నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. శ్రీకాంత్ రెడ్డి దర్శకుడిగా పరిచయం చేస్తున్నారు. కరోనా మహమ్మారి వల్ల కొన్ని నెలల పాటు వాయిదా పడినా "అహం బ్రహ్మస్మి " మూవీ శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటుంది. హీరో మనోజ్ కి కమ్ బ్యాక్ మూవీ, భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ మూవీపై భారీఅంచనాలు నెలకొన్నాయి.

Team TFNవాట్సాప్

షేర్