కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Actor Adivi Sesh

ట్యాగ్ · 44 కథనాలు · పేజీ 3

షూటింగ్ అప్‌డేట్

'మేజర్' లో నా షూట్ కంప్లీట్

అడివి శేష్ ప్రస్తుతం మేజర్ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. శశి కిరణ్ తిక్క దర్శకత్వంలో 26/11 ముంబై దాడుల్లో అమరుడైన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇటీవలే ఈ సినిమా మళ్లీ షూటింగ్ ను స్టార్ట్ చేసిన సంగతి తెలిసిందే.

TFN Adminవాట్సాప్
షూటింగ్ అప్‌డేట్

షూటింగ్ కు సిద్ధం -అడివి శేష్

"సొంతం "మూవీ తో నటుడిగా కెరీర్ ప్రారంభించిన అడివి శేష్ "బలుపు ", "రన్ రాజా రన్ ", "బాహుబలి " వంటి సూపర్ హిట్ మూవీస్ లో నటించి ప్రేక్షకులను అలరించారు. సక్సెస్ ఫుల్ "క్షణం "మూవీ తో హీరోగా మారిన అడివి శేష్ "గూఢచారి ", "ఎవరు "వంటి సూపర్ హిట్ మూవీస్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. బెస్ట్ స్క్రీన్ ప్లే రైటర్ గా "క్షణం "మూవీ కి నంది అవార్డ్ , "గూఢచారి "మూవీ కి జీ సినీ అవార్డ్ శేష్ అందుకున్నారు. రైటర్ , హీరోగా అడివి శేష్ ప్రస్తుతం తెలుగు , హిందీ భాషలలో రూపొందుతున్న "మేజర్ ", "గూఢచారి 2 " మూవీస్ కు పనిచేస్తున్నారు.

Team TFNవాట్సాప్
షూటింగ్ అప్‌డేట్

కంటిన్యూస్ గా 18గంటలు మేజర్ షూట్

గూఢచారి, ఎవరు లాంటి థ్రిల్లర్ సినిమాలతో అలరించిన అడివి శేష్ ప్రస్తుతం మేజర్ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. శశి కిరణ్ తిక్క దర్శకత్వంలో వాస్తవ ఘటనల ఆధారంగా.. 26/11 ముంబై దాడుల్లో అమరుడైన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా సగం పైగా షూటింగ్ ను పూర్తి చేసుకోగా కరోనా వల్ల షూట్ కు బ్రేక్ పడింది. ఇక ఇటీవలే ఈ సినిమా షూటింగ్ ను మొదలుపెట్టారు చిత్రయూనిట్. అంతేకాదు ఈ సినిమా కోసం చాలా కష్టపడుతున్నట్టే చెపుతున్నాడు అడివిశేష్. సినిమా కోసం కంటిన్యూస్ గా 18 గంటలపాటు షూటింగ్ చేశామని.. టీం ను చూస్తుంటే గర్వంగా ఉందని తెలిపాడు.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

అడివి శేష్ 'మేజర్' లో 'ద‌బాంగ్ 3' బ్యూటీ

ప్రస్తుతం అడివి శేష్ మేజర్ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. వాస్తవ ఘటనల ఆధారంగా.. 26/11 ముంబై దాడుల్లో అమరుడైన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో శేష్ రెండు భిన్నమైన లుక్స్ లో కనిపిస్తున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే ఈ సినిమా సగం పైగా షూటింగ్ ను పూర్తి చేసుకున్నట్టు తెలుస్తుంది.

TFN Adminవాట్సాప్

షేర్