
ట్యాగ్ · 3 కథనాలు

"కిరాతక "మూవీ అప్ డేట్
విజన్ సినిమాస్ బ్యానర్ పై ఎమ్ వీరభద్రం దర్శకత్వంలో ఆది సాయికుమార్ , పాయల్ రాజ్ పుత్ జంటగా క్రైమ్ థ్రిల్లర్ “కిరాతక” మూవీ రెగ్యులర్ షూటింగ్ ఆగస్ట్ 13 వ తేదీ ప్రారంభం కానుంది. పూర్ణ, దాసరి అరుణ్‌కుమార్, దేవ్‌గిల్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. హీరోయిన్ పూర్ణ ఓ పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా నటిస్తున్న ఈ మూవీ కి సురేష్ బొబ్బిలి సంగీతం అందిస్తున్నారు. “కిరాతక “ఫస్ట్ లుక్ పోస్టర్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. ఆ పోస్టర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది.

"కిరాతక "ఫస్ట్ లుక్ రిలీజ్
విజన్ సినిమాస్ బ్యానర్ పై ఎమ్ వీరభద్రం దర్శకత్వంలో ఆది సాయికుమార్ , పాయల్ రాజ్ పుత్ జంటగా క్రైమ్ థ్రిల్లర్ "కిరాతక" మూవీ రెగ్యులర్ షూటింగ్ ఆగస్ట్ 13 వ తేదీ ప్రారంభం కానుంది. పూర్ణ, దాసరి అరుణ్‌కుమార్, దేవ్‌గిల్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. సురేష్ బొబ్బిలి సంగీతం అందిస్తున్నారు. "కిరాతక "ఫస్ట్ లుక్ పోస్టర్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. ఆ పోస్టర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది.

ఆది కి జంటగా 'ఆర్ఎక్స్ '100 భామ
సినిమా జయాపజయాల సంగతి పక్కన పెడితే యంగ్ హీరో ఆది సాయికుమార్మాత్రం వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. ఇప్పటికే పలు ప్రాజెక్టులు ఆది లిస్ట్ లో ఉన్నాయి. కొన్ని షూటింగ్ జరుపుకుంటుండగా.. కొన్ని సినిమాలు సెట్స్ పైకి వెళ్లాల్సి ఉంది. ఈనేపథ్యంలోనే వీరభద్రంతో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే కదా. విజన్ సినిమాస్, శివత్రి ఫిలిమ్స్ పతాకాలపై నాగం తిరుపతి రెడ్డి, పి. మన్మథరావు నిర్మాతలుగా ఈసినిమాను నిర్మిస్తున్నారు. ఇక ఈసినిమాకు కిరాతక అన్న అనే పవర్‌ఫుల్ టైటిల్‌ను కన్ఫర్మ్ చేసింది చిత్ర యూనిట్. ఇక ఈసినిమాలో ఆది సాయి కుమార్ కు జోడీగా ఆర్ ఎక్స్ 100 భామ పాయల్ రాజ్ పుత్ ను ఎంపిక చేశారు. అతి…