కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

2021 Latest Telugu Teasers

ట్యాగ్ · 23 కథనాలు · పేజీ 2

Roshan Starrer Pelli SandaD Movie Teaser Is Out,Telugu Filmnagar,Latest 2021 Telugu Movie,Latest Telugu Movie Teasers,2021 Latest Telugu Movie Teaser,Latest Telugu Movie Teasers 2021,2021 Latest Telugu Teasers,Latest Telugu Movies 2021,2021 Latest Te
ట్రైలర్ & టీజర్

'పెళ్లి సందD' టీజర్ రిలీజ్

గౌరీ రోనంకి దర్శకత్వంలో శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా వస్తున్న సినిమా 'పెళ్లి సందD'. పాత సినిమా పెళ్లిసందడిలో శ్రీకాంత్ నటించగా ఇప్పుడు ఈ మోడ్రన్ పెళ్లి సందD తో రోషన్ సందడి చేయడానికి వచ్చేస్తున్నాడు. ఇక ఈసినిమా ప్రస్తుతం షూటింగ్ ను పూర్తిచేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనులు మొదలుపెట్టింది. ఇప్పటికే ఈసినిమా నుండి పలు పాటలను రిలీజ్ చేయగా అవి బాగానే ఆకట్టుకున్నాయి. నేడు తాజాగా ఈసినిమా నుండి టీజర్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. ఇక టీజర్ ను బట్టి ఇందులో రోషన్ బాస్కెట్ బాల్ ప్లేయర్‌గా మనకు కనిపిస్తున్నాడు. అంతేకాదు రోషన్ యాక్షన్, డ్యాన్స్ అన్నీ టీజర్ లో చూపించారు. మొత్తానికి టీజర్ అయితే ఆకట్టుకునేలాగే…

TFN Adminవాట్సాప్
Aadi Pinisetty Starrer Clap Movie Teaser Is Out,Megastar Chiranjeevi Launches Clap Movie Teaser,CLAP Teaser Telugu,Aadhi,Ilaiyaraaja,Aakanksha Singh,Nassar,Prakash Raj,Prithivi Adithya,Official Teaser Of CLAP,Telugu Filmnagar,Latest 2021 Telugu Movie
ట్రైలర్ & టీజర్

'క్లాప్' మూవీ టీజర్ రిలీజ్

ఆది పినిశెట్టి గురించి.. తన సినిమాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మొదటినుండి విభిన్నమైన కథలు .. విలక్షణమైన పాత్రలను చేస్తూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. ఒక వైపున హీరోగా సినిమాలు చేస్తూనే మరోవైపు పాత్ర ప్రధానమైన సినిమాలు అప్పుడప్పుడు విలన్ పాత్రలు కూడా చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నాడు. అందుకే తమిళ్ తో పాటు తెలుగులో తన సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇప్పుడు తాజాగా `క్లాప్‌` అనే మరో సినిమాతో వస్తున్నాడు.

TFN Adminవాట్సాప్
Kartikeya Gummakonda Starrer Raja Vikramarka Movie Teaser Is Out,Telugu Filmnagar,Latest 2021 Telugu Movie,Latest Telugu Movie Teasers,2021 Latest Telugu Movie Teaser,Latest Telugu Movie Teasers 2021,2021 Latest Telugu Teasers,Varun Tej,Varun Tej Mov
ట్రైలర్ & టీజర్

'రాజా విక్రమార్క' టీజర్ రిలీజ్

ఆర్ఎక్స్ 100 తో తెలుగు సినిమా రంగంలోకి ఎంట్రీ ఇచ్చిన కార్తికేయ మొదటి సినిమాతోనే నటుడిగా తనేంటో నిరూపించుకున్నాడు. ఇక ఇప్పుడు వరుసగా సినిమాలు చేస్తూ కెరీర్ లో బిజీ అయిపోయాడు. హీరోగానే కాదు విలన్ గా కూాడా చేసి మెప్పించాడు. ప్రస్తుతం కార్తికేయ శ్రీ సరిపల్లి అనే డైరెక్టర్ రాజా విక్రమార్క అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో కార్తికేయ ఎన్ఐఏ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నాడు. ఈసినిమా రీసెంట్ గానే షూటింగ్ ను పూర్తిచేసుకొని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. ఇప్పటికే ఈసినిమా నుండి పలు పోస్టర్లు రిలీజ్ చేయగా వాటికి మంచి రెస్పాన్సే వచ్చింది.

TFN Adminవాట్సాప్

షేర్