కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

18 Pages Latest 2021 Telugu Movie

ట్యాగ్ · 3 కథనాలు

Nikhil and Anupama Parameswaran 18 Pages Movie Release Date Locked,Nikhil And Anupama Parameswaran 18 Pages Locks Release Date,18 Pages Locks Its Release Date,Nikhil Siddhartha And Anupama Parameswaran,Nikhil And Anupama Parameswaran Movie,18 Pages M
రిలీజ్ అప్‌డేట్

"18 పేజెస్ " మూవీ రిలీజ్ డేట్

అల్లు అరవింద్‌ సమర్పణలో గీతా ఆర్ట్స్ 2 , సుకుమార్‌ రైటింగ్స్‌ బ్యానర్స్‌పై ప‌ల్నాటి సూర్య‌ప్ర‌తాప్ దర్శకత్వంలో నిఖిల్ , అనుపమ పరమేశ్వరన్ జంటగా రొమాంటిక్ కామెడీ ఎంట‌ర్‌ టైన‌ర్‌ "18 పేజెస్ " మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ మూవీకి డైరెక్ట‌ర్ సుకుమార్‌ క‌థ‌, స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. గోపీసుందర్ సంగీతం అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

Team TFNవాట్సాప్
Nikhil Gets Busy Completing The Left Over Shooting Part Of 18 Pages Movie,Nikhil Siddhartha And Anupama Parameswaran,Nikhil And Anupama Parameswaran Movie,18 Pages Movie,18 Pages Telugu Movie,18 Pages Movie Update,18 Pages Movie Latest Updates,18 Pag
షూటింగ్ అప్‌డేట్

పెండింగ్ పూర్తి చేసే పనిలో '18 పేజెస్'

యంగ్ హీరో నిఖిల్ వరుస సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే కదా. ఇంతకుముందెన్నడూ చేయని విధంగా ప్రస్తుతం ఒకేసారి నాలుగు సినిమాలతో బిజీగా ఉన్నానని తానే స్వయంగా తన ట్విట్టర్ ద్వారా తెలిపాడు. అందులో 18 పేజెస్ సినిమా కూడా ఒకటి. ఇక ఈసినిమా షూటింగ్ కూడా ఎప్పుడో పూర్తి కావాల్సి ఉంది కానీ కరోనా వల్ల లేట్ అయిన సంగతి తెలిసిందే. అయితే దాదాపు షూటింగ్ మొత్తం పూర్తి అయింది. మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా పూర్తి చేస్తున్నారు. ఇదిలా ఉండగా ఈసినిమాకు సంబంధించి మరో పది రోజులు షూటింగ్ పెండింగ్ లో ఉంది. దీంతో తాజా సమాచారం ప్రకారం ఇప్పుడు చివరి దశ షూటింగ్ కు రెడీ అవుతున్నట్లు తెలుస్తుంది. త్వరలోనే పదిరోజుల…

TFN Adminవాట్సాప్
Nikhil Kickstarts Dubbing Work For 18 Pages Movie,Dubbing Begins For 18 Pages Movie,Nikhil Siddhartha And Anupama Parameswaran,Nikhil And Anupama Parameswaran Movie,Actor Nikhil Siddhartha Begins Dubbing For 18 Pages,Nikhil Siddhartha Begins Dubbing
సినిమా వార్తలు

"18 పేజెస్ "మూవీ డబ్బింగ్ షురూ

యంగ్ హీరో నిఖిల్ , అనుపమ పరమేశ్వరన్ జంటగా మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణ లో GA 2 పిక్చర్స్ , సుకుమార్ రైటింగ్స్ బ్యానర్స్ పై పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వంలో “18 పేజెస్ ” మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ మూవీ కి ప్రముఖ దర్శకుడు సుకుమార్ స్టోరీ , స్క్రీన్ ప్లే అందించడం విశేషం. గోపీసుందర్ సంగీతం అందిస్తున్నారు. జూన్ 1న చిత్ర ఫ‌స్ట్ లుక్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేయగా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది.

Team TFNవాట్సాప్

షేర్