కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

బిగ్ బాస్ 8

వర్గం · 3 కథనాలు

Rohit Eliminated from Bigg Boss Telugu 10
బిగ్ బాస్

బిగ్‌బాస్ తెలుగు 10లో ఊహించని పరిణామం.. హౌస్‌మేట్స్ ఓటింగ్‌తో రోహిత్ షాకింగ్ ఎలిమినేషన్

తెలుగులో అత్యంత ఆదరణ పొందుతున్న రియాలిటీ షో ‘బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10’ లో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. తన దూకుడు, ఆటతీరుతో బలమైన పోటీదారుడిగా గుర్తింపు తెచ్చుకున్న రోహిత్ అనూహ్యంగా హౌస్ నుంచి బయటకు వెళ్లాల్సి వచ్చింది. ఈ వారం ఎలిమినేషన్ ప్రక్రియలో భాగంగా నాగార్జున ఆర్కే, శ్వేత, రోహిత్‌లను డేంజర్ జోన్‌లో ఉన్నట్లు ప్రకటించారు. అయితే ఈసారి ప్రేక్షకుల ఓటింగ్ కాకుండా హౌస్ సభ్యుల ఓటింగ్ (హౌస్‌మేట్స్ నిర్ణయం) కీలకంగా మారింది. ఇతరులు హౌస్‌లో

Mahender Reddyవాట్సాప్
Bigg Boss Telugu 8 Natural Star Nani, Priyanka Mohan, Rana Daggubati and Nivetha Thomas Attends
బిగ్ బాస్

బిగ్‌ బాస్‌ తెలుగు సీజన్‌-8.. ఈవెంట్‍లో మెరిసిన స్టార్స్

మోస్ట్ ఇంట్రెస్టింగ్ రియాల్టీ షో బిగ్‍బాస్ తెలుగు 8వ సీజన్‍ ప్రారంభమైంది. కింగ్ నాగార్జున ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి ఈ షో గ్రాండ్‌గా లాంచ్ అయింది. ఫుల్ ఫన్ అండ్ ఎంటర్‌టైనింగ్‍గా సాగిన ఈ వేడుకలో కంటెస్టెంట్లను హోస్ట్ నాగ్ పరిచయం చేశారు. మొత్తం 14 మంది, ఏడు జోడీలుగా.. యష్మి గౌడ - నిఖిల్, అభయ్ నవీన్ - ప్రేరణ, ఆదిత్య ఓం - సోనియా, బెజవాడ బేబక్క - ఆర్జే శేఖర్ బాషా, కిర్రాక్ సీత - నాగ మణికంఠ, పృథ్విరాజ్ - విష్ణుప్రియ భీమినేని, నైనిక - నబీల్ ఆఫ్రిది హౌస్ లోకి అడుగుపెట్టారు.

Srikanth Mవాట్సాప్
Bigg Boss Telugu 8 Begins and 14 Contestants Full List Here
బిగ్ బాస్

బిగ్‌ బాస్‌ తెలుగు సీజన్‌-8 షురూ.. కంటెస్టెంట్స్‌ లిస్ట్ ఇదే..!

తెలుగు ప్రేక్షకులందరూ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మోస్ట్ ఇంట్రెస్టింగ్ రియాల్టీ షో బిగ్‍బాస్ తెలుగు 8వ సీజన్‍ ప్రారంభమైంది. కింగ్ నాగార్జున ఆధ్వర్యంలో ఈ సెరెమనీ ఆదివారం రాత్రి గ్రాండ్‌గా లాంచ్ అయింది. ఫుల్ ఫన్ అండ్ ఎంటర్‌టైనింగ్‍గా సాగిన ఈ వేడుకలో మొత్తం 14 మంది కంటెస్టెంట్లను హోస్ట్ నాగ్ పరిచయం చేశారు. అయితే, ఇంతకుముందులా ఒక్కక్కొరుగా కాకుండా ఈ సీజన్‍లో జోడీలుగా ఎంట్రీ ఇవ్వడం విశేషం. ఏడు జంటలుగా వీరు హౌస్‍లోకి అడుగుపెట్టారు.

Srikanth Mవాట్సాప్

షేర్