
సినిమా వార్తలు
ట్యాగ్ · 1 కథనాలు


నేచురల్ స్టార్ నాని, శ్రీకాంత్ ఒడెల కాంబినేషన్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న 'ది ప్యారడైజ్' చిత్రం నుంచి క్రేజీ అప్‌డేట్ వచ్చేసింది. ఈ సినిమాకు సంబంధించిన రెండో పాట రికార్డింగ్ పూర్తి అయినట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.